హైదరాబాద్
Hyderabad Metro Common Pass | మెట్రోలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం, మంత్రులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు.
Lasted హైదరాబాద్
Hyderabad Metro Rush | తిరుమల క్యూలైన్లను తలపించిన మెట్రో స్టేషన్లు.. వీడియో వైరల్
హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. వర్షంతో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు మెట్రోను ఆశ్రయించారు.
Wife Shot Dead | భార్యను గన్‌తో కాల్చి చంపిన భర్త
మల్కాజ్‌గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపాడో వ్యక్తి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
Hyderabad traffic jam | భాగ్యనగరంలో ‘ట్రాఫిక్’ నరకం: గంటల తరబడి స్తంభించిన ఐటీ కారిడార్.. నగరవాసుల విలవిల!
హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ నెలకొంది. ముఖ్యంగా మైండ్‌స్పేస్ నుంచి జేఎన్టీయూ (JNTU) వెళ్లే మార్గంలో వాహనాలు చీమల నడకన సాగుతున్నాయి.
Hyderabad Rain Tragedy | హైదరాబాద్‌లో విషాదం.. భారీ వర్షానికి ఇద్దరి మృతి
హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడటంతో షాక్ కొట్టి ఇద్దరు మృతి చెందారు.
Nizampet Dumping Yard | నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం : మంత్రి అడ్లూరి
నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా తరలిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
Hyderabad Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
Basara Godavari | బాసర గోదావరిలో విషాదం.. స్నానాలకు దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతు
బాసర గోదావరిలో విషాదం నెలకొంది. నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
Fish Prasadam Distribution | కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది.