హైదరాబాద్
Gandhi Jayanti | బాపూఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం రేవంత్
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
Lasted హైదరాబాద్
Hyderabad Rains Alert | హైదరాబాద్‌లో వర్షాల అలర్ట్.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఉత్తర, తూర్పు ప్రాంతాల వైపునకు కూడా వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా. వాతావరణ పరిస్థితులపై మరిన్ని అప్డేట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Dancer Raju Arrest | సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ‘ఢీ’ డ్యాన్సర్ రాజు అరెస్టు
సినిమా అవకాశాల పేరుతో రాజు తనను లైంగికంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది.
Ganesh Festival | గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ : సీఎం రేవంత్ రెడ్డి
గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Apollo Hospital Fine | గోల్డెన్ అవర్ వృథా.. అపోలో ఆస్పత్రికి రూ.43 లక్షల ఫైన్
అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.43 లక్షల జరిమానా విధించింది.
CURE Act Hyderabad | భవిష్యత్ కోసమే క్యూర్ చట్టం : శ్రీధర్‌బాబు
భవిష్యత్ అవసరాల కోసమే నూతన ‘క్యూర్’ చట్టం తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Gandhi Hospital | గాంధీ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌కు అభినందనలు
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా. ఉషారాణి నూతనంగా నియమితులయ్యారు.
Khairatabad Ganesh | వినాయక ఉత్సవాలు.. ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Bell of Arms Theft | బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు .. నలుగురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన సంచలన ఆయుధాల చోరీ కేసును అధికారులు విజయవంతంగా ఛేదించారు.