అంతర్జాతీయం

Lasted అంతర్జాతీయం

General Dhiraj Seth | భారత సైన్యానికి కొత్త బాస్.. బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్

భారత సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టారు.

Pakistan Afghanistan Conflict | పాకిస్థాన్ వైమానిక దాడులతో ఆఫ్ఘనిస్తాన్​లో ఉద్రిక్తత.. ప్రాంతీయ భద్రతకు కొత్త సవాళ్లు

ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్థాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా సాగుతున్న సరిహద్దు వివాదాలు ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నాయి.

Khamenei Funeral | ఖమేనీ అంత్యక్రియలు.. భారత్ తరఫున హాజరుకానున్నది వీరే..!

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది.

Venezuela Earthquake | వెనిజులా భూకంప బీభత్సం.. ఫుట్‌బాల్ క్రీడాకారుడి కుటుంబం దుర్మరణం

వెనిజులాలో వరుసగా సంభవించిన భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి.

Putin Russia Challenges | ఉక్రెయిన్ యుద్ధంతో కష్టకాలం : రష్యా అధ్యక్షుడు పుతిన్

దేశ భద్రత, ప్రజల రక్షణ, రష్యా సరిహద్దుల సమగ్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటిపై ప్రభుత్వం అప్రమత్తంగా స్పందిస్తోందని…

Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. 14 మంది దుర్మరణం

సౌదీ అరేబియాలో జరిగిన ఒక విషాదకర ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక నగరం ‘రాస్ తానూరా’ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

US Iran Airstrikes | 10 ఇరాన్ స్థావరాలపై దాడులు.. ఫుటేజ్‌ విడుదల చేసిన అమెరికా..

అమెరికా – ఇరాన్​ మధ్య శాంతి ఒప్పందం కుదిరినా.. ఉద్రిక్తతలు చల్లారడంలేదు.

Venezuela Earthquake Miracle | మృత్యుంజయురాలు.. వెనెజువెలా శిథిలాలలో బయటపడ్డ 18 రోజుల పసికందు

వెనెజువెలాలో బుధవారం సాయంత్రం సంభవించిన జంట భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.