జాతీయం
Mumbai Dead Body Case | నాలుగేళ్లుగా ఇంట్లోనే మృతదేహం.. రూ.50 లక్షలు ఖర్చు చేసిన కుటుంబం!
ఫ్రీజర్, సంరక్షణ విధానం, మృతదేహ పరిస్థితిపై పూర్తి సాంకేతిక వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Lasted జాతీయం
Modi Governance | అధికారాన్ని సేవగా భావిస్తా : ప్రధాని మోదీ
అధికారాన్ని తాను సేవగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తెచ్చామన్నారు.
TCS Market Value | క్షీణిస్తున్న టీసీఎస్ విలువ.. 21 నెలల్లో సగమైన మార్కెట్ క్యాప్
దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీ పతనాన్ని చూస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే రూ. 3.6 లక్షలకోట్లు తగ్గిన మార్కెట్ విలువను కోల్పోయింది.
Ride Hailing GST | రైడ్-హెయిలింగ్ యాప్స్‌పై జీఎస్టీ భారం.. ఇస్యా సెంటర్ సంచలన రిపోర్ట్
రోజువారీ రవాణా కోసం మనం ఆశ్రయించే ఆటోలు, క్యాబ్‌ల యాప్స్ (రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్స్) త్వరలో మరింత ప్రియం కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు.
Modi Governance Achievements | ఇది మోదీ టైం.. పుష్కర కాలంలో సాధించిన ఘనతలెన్నో..
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై సుదీర్ఘ కాలం నిరంతరాయగా ప్రధాని పదవిలో కొనసాగిన నేతగా రికార్డు నెలకొల్పిన మోదీ.. ఈ పుష్కర కాలంలో దేశానికి ఎన్నో ఘనతలు సాధించిపెట్టారు.
Jairam Ramesh Criticism | మోదీ సృష్టించిన రికార్డులే దేశానికి సమస్యలుగా మారాయి: జైరాం రమేశ్
ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.
Narendra Modi Record | చరిత్ర సృష్టించిన నరేంద్రమోదీ.. ప్రధానిగా నెహ్రూ రికార్డు బద్దలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో రికార్డు బద్దలు కొట్టారు. దేశంలో అత్యధిక కాలం పాటు పనిచేసిన తొలి ఎన్నికైన ప్రధానిగా చరిత్ర సృష్టించారు.
Meenakshi Natarajan nomination | మంత్రి కైలాష్ సంచలన వ్యాఖ్యలు.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక అంతర్గత పోరు!
మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె పనితీరుపై, రాష్ట్ర పార్టీపై ఆమె పెత్తనంపై తెలంగాణ కాంగ్రెస్‌లోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందనే గుసగుసలు…
Nomination Rejection | కాంగ్రెస్ నేతల ఆందోళన.. ఈసీ కార్యాలయం ఎదుట హైడ్రామా
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంతో కాంగ్రెస్ నాయకులు ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.