జాతీయం

Lasted జాతీయం

Jharkhand Road Accident | రోడ్డు ప్రమాదంలో మంత్రి కూతురు మృతి

జార్కండ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి కూతురు మృతి చెందారు.

Seva Sankalp Yatra | భవిష్యత్ భారత నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం:  ప్రధాని మోదీ

రాజకీయాలు , ఎన్నికల ప్రక్రియలు వాటి దారిన అవి సాగుతుంటాయని, కానీ దేశాభివృద్ధే తమకు అత్యున్నత ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Noida Bus Fire | బస్సు ప్రమాదం.. 9 మంది సజీవ దహనం

ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

BJP State Incharges | బీజేపీలో భారీ ప్రక్షాళన.. యూపీ సహా వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ (BJP) సంస్థాగతంగా భారీ ప్రక్షాళన చేపట్టింది.

CEC Appointment Law | సుప్రీంకోర్టులో ఈసీ చట్టం పిటిషన్లకు తప్పని సందిగ్ధం.. జడ్జీల భిన్న తీర్పు

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం భిన్న తీర్పు వెలువరించింది.

Meghalaya BJP Expansion | ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కమలం గూటికి

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్‌’తో రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Rahul Gandhi Vote Theft | ఓట్ల దోపిడీ వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఈసీ కుట్ర: రాహుల్ గాంధీ

భారతదేశంలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల అవకతవకలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం , ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు.

Karnataka CM Meeting | కర్ణాటక సీఎంతో మరోసారి భేటీ అయిన మంత్రుల బృందం

కర్ణాటక సీఎం డీకే శివకుమార్​తో తెలంగాణ మంత్రుల బృందం మరోసారి భేటీ అయింది.