నిజామాబాద్
Sudhakar Death | భీమ్‌గల్ ఠాణాలో ఆత్మహత్యకు యత్నించిన ఛాయ్‌వాలా మృతి
నా పరిస్థితి తెలిసి కూడా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు మూడోసారి కూడా ఫైన్ వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాను....
Lasted నిజామాబాద్
SRSP Ministers Visit | రేపు ఎస్సారెస్పీకి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు రాక
ఎస్సారెస్పీని సందర్శించేందుకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు శనివారం జిల్లాకు వస్తున్నారు.
CID Inspector Retirement | సీఐడీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు పదవీ విరమణ.. 42 ఏళ్ల సుదీర్ఘ సేవలకు అధికారుల సత్కారం
నేర పరిశోధన విభాగం (సీఐడీ)లో సేవలు అందించిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులు శుక్రవారం పదవీవిరమణ చేశారు.
Palle Dawakhana Services | పల్లె దవాఖానాలో నాణ్యమైన సేవలందించాలి: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
పల్లె దవాఖానాలో నాణ్యమైన సేవలందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బాన్సువాడ పల్లె దవాఖానాను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Adilabad Armur Railway Line | ఆదిలాబాద్, ఆర్మూర్ రైల్వే లైన్‌కు డీపీఆర్ పూర్తి
ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్‌కు డీపీఆర్ పూర్తయిందని.. త్వరలోనే అప్రూవల్‌కు పంపనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Fee Reimbursement | విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు..
విద్యార్థుల భవిష్యత్తుతో చేలగాటమాడితే సహించేది లేదని బీజేవైఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్ పేర్కొన్నారు.
Online Investment Scam | ‘ఆన్లైన్’లో అధిక వడ్డీ పేరుతో మోసం.. ఏడువేలకు పైగా అమాయకులను బురిడీ కొట్టించిన యువకుడు..
కష్టపడకుండా కూర్చున్న చోటో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా యువత చెడుదారిని ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ఏకంగా 7వేలకు పైగా ప్రజలను మోసగించాడు.
Excise Constable Suspension | వసూళ్లకు పాల్పడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది.
Oora Panduga Festival | ఆషాఢమాసంలో ప్రత్యేకం ‘ఊర పండుగ’
ఆషాఢ మాసంలో గ్రామదేవతలను ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీగా వస్తోందని.. దీంట్లో భాగంగానే ఊరపండుగ నిర్వహిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.