నిజామాబాద్
Sudhakar Death | భీమ్‌గల్ ఠాణాలో ఆత్మహత్యకు యత్నించిన ఛాయ్‌వాలా మృతి
నా పరిస్థితి తెలిసి కూడా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు మూడోసారి కూడా ఫైన్ వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాను....
Lasted నిజామాబాద్
Bandaru Festival Nizamabad | భక్తిశ్రద్ధలతో ‘బండారు’ వేడుక
నగరంలో ఊరపండుగకు సంబంధించి గురువారం బండారు పోసే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
Nizamabad Turmeric Scam | పసుపు కొనుగోళ్లలో జీరో గోల్మాల్..రైతన్నల రక్తాన్ని పిండేస్తున్న దళారీ వ్యవస్థ..ఈ-నామ్ సాకుతో కోట్లలో దోపిడీ!
అధికారులు మాత్రం ఇది సాధారణ తనిఖీ అని, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
SRSP Flood Inflow | శ్రీరాంసాగర్‌కు పోటెత్తుతున్న వరద.. ఆనందంలో రైతన్న
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద క్రమక్రమంగా పెరుగుతోంది.
Stray Dog Attack | వీధికుక్కల దాడి.. చిన్నారికి గాయాలు..
వీధికుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
Nizamabad Waterlogged Roads | నగరంలో రహదారులు జలమయం..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి.
Telangana University | తెయూ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా సుధాకర్
తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా సుధాకర్‌ను ఎన్నుకున్నారు.
Excise Constable | లారీ డ్రైవర్ల వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్లు.. సస్పెన్షన్‌కు సిఫార్సు చేసిన సూపరింటెండెంట్
మద్నూర్ సలాబత్పూర్ చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణకు ఆదేశించారు.
Operation Kavach Success | ఆపరేషన్ కవచ్‌తో భారీ విజయాలు..: ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లాలో మొదలు పెట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమంలో భారీ విజయాలు సాధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.