నిజామాబాద్

Lasted నిజామాబాద్

Bladder Stone Surgery | ఎల్లారెడ్డి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స..యూరినరీ బ్లాడర్​ నుంచి 400 గ్రాముల రాయి తొలగింపు

ఎల్లారెడ్డిలోని వెంకటేశ్వర ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి యూరినరీ బ్లాడర్​ లో నుంచి 400 గ్రాముల రాయిని తొలగించారు.

Eagle Force | గంజాయిని సరఫరాపై ఈగల్​ ఫోర్స్​ ఉక్కుపాదం..ఏడాదిలో ఏడు టన్నుల గంజాయి స్వాధీనం

జిల్లావ్యాప్తంగా గంజాయి సరఫరాపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది.

Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్​ భుజంగరావు పేర్కొన్నారు.

Vinayaka Temple Reconstruction | వినాయక ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

పట్టణంలో స్వయంభువుగా వెలసిన వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్‌ సభ్యులు విరాళం అందజేశారు.

Guru Bhakti Shramadan | శ్రమదానంతో గురుభక్తిని చాటుకున్న భక్తులు

ఆశ్రమ పొలంలో భక్తులు శ్రమదానంతో వరినాట్లు వేసి తమ గురుభక్తిని చాటుకున్నారు.

Handloom Workers Welfare | చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాం: గుజ్జ రాజేశ్వరి

జిల్లాలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి పేర్కొన్నారు.

Dharmendra Pradhan Resignation | బీజేపీకి దేశం ముఖ్యం.. పదవి కాదు.. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: దినేష్​ కులాచారి

బీజేపీలో పదవులు ముఖ్యం కాదని.. దేశం బాగుండడమే ముఖ్యమని పార్టీ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు.

Bellal GP Funds Misuse | జీపీలో నిధుల దుర్వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు

జీపీలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బోధన్ మండలం బెల్లాల్​ జీపీ గ్రామస్తులు ఆరోపించారు.