నిజామాబాద్

Pocharam Srinivas Reddy | పోచారం శ్రీనివాసరెడ్డి చూపు కేసీఆర్​ వైపు.. కాంగ్రెస్​ సర్కారుపై ఘాటు విమర్శలు!

"బాన్సువాడ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, డెవలప్‌మెంట్ పనుల కోసం సీఎం, మంత్రులకు ఫోన్ చేస్తే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. కనీసం కలవడానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వంలో నా ఫోన్ కూడా ఎత్తకపోవడం విచారకరం." — పోచారం…

Lasted నిజామాబాద్

Head Constable | విధుల్లో ఉండగా గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి

విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో ఓ హెడ్​ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలో సోమవారం చోటుచేసుకుంది.

Builders Association India | బిల్లులు చెల్లించకుంటే బిల్డింగ్​ కాంట్రాక్టర్లు బతికేదెట్లా..

రాష్ట్రంలో బిల్డింగ్​ కాంట్రాక్టర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని.. చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందుల్లో ఉన్నామని వారన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్​క్లబ్​లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్…

Fertilizer Price Hike | పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రాస్తారోకో..

పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.

Ganesh Bigala | గణేష్ బిగాలను పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఇటీవల భిక్కనూరు జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా కారు ప్రమాదానికి గురైంది.

Gold Inspections | బంగారం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలి..

జిల్లాలో బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వినియోగదారుల మండలి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు లీగల్​ మెట్రాలజీ ఇన్​స్పెక్టర్​ సందీప్​కు సోమవారం వినతిపత్రం అందజేశారు.

Fish Medicine | నగరంలో చేపమందు పంపిణీ

జిల్లాలో మృగశిరకార్తెను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పెద్ద బజార్​లో చిన్నారులకు చేపమందు పంపిణీ చేశారు.

Brain Tumor Treatment | బ్రెయిన్​ ట్యూమర్​ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే..

బ్రెయిన్​ ట్యూమర్​ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సాధ్యమేనని మెడికవర్​ ఆస్పత్రి న్యూరో సర్జన్ శ్రీకృష్ణాదిత్య పేర్కొన్నారు.

GGH Nizamabad | జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్​ బదిలీ

జిల్లా జనరల్​ ఆస్పత్రి ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్​ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ డీఎంఈ నుంచి ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు అందాయి.