నిజామాబాద్

Lasted నిజామాబాద్

Kalyana Lakshmi Fraud | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​లలో బయటపడ్డ అక్రమాలు.. వైద్యుడి సంతకం ఫోర్జరీ

కల్యాణలక్ష్మి పథకం కోసం కొంతమంది గెజిటెడ్​ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు.

Nirmal Auto Driver Murder | సవతి తల్లితో వివాహేతర సంబంధం.. ఆటో డ్రైవర్​ హత్య

ఓ యువకుడిని సవతి తల్లి హత్య చేయించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.

Rahul Gandhi Protest | రాహుల్​గాంధీ దిష్టిబొమ్మ దహనం

నీట్​ అంశాన్ని పార్లమెంట్​లో చర్చించకుండా ప్రధాని మోదీ ఇంటిని రాహుల్​గాంధీ ముట్టడించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ మండల అధ్యక్షుడు మల్లాయల సుభాష్​ విమర్శించారు.

Ekadashi Celebrations | భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

జిల్లావ్యాప్తంగా ఏకాదశి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

Bhoolakshmi Mata Bonalu | ఇందూరులో అంగరంగ వైభవంగా భూలక్ష్మి మాత బోనాలు

నగరంలోని వినాయక్​ నగర్‌ భూలక్ష్మి మాత ఆలయంలో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.

Chaganti Koteswara Rao | భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు చాగంటి: ఎమ్మెల్యే ధన్​పాల్​

లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.

Home Guard Ex Gratia | హోంగార్డు కుటుంబానికి పరిహారం అందజేత

కామారెడ్డి జిల్లాకు చెందిన హోంగార్డు శ్రీనివాస్ గతేడాది విధి నిర్వహణలో మరణించాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేసింది.

Kamareddy Police | వంతెనపై నుంచి దూకేందుకు వ్యక్తి యత్నం.. కాపాడిన కానిస్టేబుల్

కుటుంబ కలహాలతో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు.