నిజామాబాద్

Lasted నిజామాబాద్

Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ అనంతరం సిబ్బందితో మాట్లాడారు.

Nizamabad Development | త్వరలో రూ.60 కోట్లతో అన్ని డివిజన్లలో పనులు : ఎమ్మెల్యే ధన్​పాల్

త్వరలోనే అర్బన్​లో రూ.60కోట్లతో అన్ని డివిజన్లలో పనులు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే ధన్​పాల్ పేర్కొన్నారు.

Voter Verification | సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలి: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా బీఆర్​ఎస్ ​నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ సూచించారు.

High Court Judges | హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం

జిల్లా పర్యటనకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్​లకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

Ekadashi | హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత : ఎమ్మెల్యే ధన్​పాల్​

హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.

Nagesh Reddy | రైతులు ఆరుతడి పంటలు పండించాలి: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

ఎల్​నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు పండించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు.

KITW | కేఐటీడబ్ల్యూలో ‘ఏడబ్ల్యూఎస్​ స్టూడెండ్​ బిల్డర్​ గ్రూప్’​ ప్రారంభం

నగరంలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల సాంకేతిక నైపుణ్యాలను మరింత పెంచుకునే విధంగా ముందడుగు పడింది.

Kamareddy Municipal Council | బీజేపీ కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలి..: ఛైర్​పర్సన్​ డిమాండ్

మున్సిపల్​ కౌన్సిల్ సమావేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న బీజేపీ కౌన్సిలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి కోరారు.