నిజామాబాద్

Lasted నిజామాబాద్

Paidi Rakesh Reddy | మహేష్ కుమార్ గౌడ్​కు దమ్ముంటే ఆర్మూర్​ నుంచి పోటీ చేయాలి : ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

మహేష్ కుమార్ గౌడ్​కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆర్మూర్​ నుంచి పోటీ చేయాలని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి సవాల్​ విసిరారు.

TU UGC | తెయూ యూజీసీ అఫైర్స్ డైరెక్టర్​గా పాత నాగరాజు నియామకo

తెలంగాణ యూనివర్సిటీ యూజీసీ అఫైర్స్ డైరెక్టర్​గా అర్థశాస్త్ర విభాగం అసోసియేట్​​ ప్రొఫెసర్​ పాత నాగరాజు నియమితులయ్యారు.

AMRUT 2.0 Works | అమృత్ 2.0 పనులను త్వరగా పూర్తి చేయాలి.. కలెక్టర్​

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ 2.0 అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

GGH Workers Protest | జీజీహెచ్​ ఎదుట కార్మికుల ధర్నా.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​

నగరంలోని జిల్లా జనరల్​ ఆస్పత్రిలో గురువారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు.

Kasturba School Inspection | కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్​.. సిబ్బందిపై ఆగ్రహం

రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Anganwadi Inspections | కలెక్టర్​ వస్తున్నారని తెలిసి అంగన్​వాడీల్లో తనిఖీలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

పెద్దకొడప్​గల్​ మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి కలెక్టర్​ వస్తున్నారని తెలియడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Educational Institution Attacks | విద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలపై దాడులు చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు.

Fake Accreditation Card | నకిలీ మీడియా అక్రెడిటేషన్ కార్డుపై పోలీసులకు ఫిర్యాదు

బోగస్ మీడియా అక్రెడిటేషన్ కార్డులను తయారు చేయడం, వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్న ఎన్. పద్మశ్రీ.. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.