నిజామాబాద్
Kamareddy adulterated toddy | కామారెడ్డిలో కల్తీ కల్లుపై ఈగల్ టీం దాడులు!
దాడులు కొనసాగిన సమయంలో పట్టణంలోని కొన్ని కల్లు దుకాణాలు మూసివేసినట్లు సమాచారం.
Lasted నిజామాబాద్
SP Rajesh Chandra | ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి..: ఎస్పీ రాజేష్ చంద్ర
నేర నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.
MP Arvind | శాస్త్రీయ పరిజ్ఞాన విద్యకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: ఎంపీ అర్వింద్
గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
Multiple Voter Registration | ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉండడం నేరం: జిల్లాలో ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి
ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండడం, తప్పుడు సమాచారం ఇవ్వడం శిక్షార్హమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
Special Intensive Revision | ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ను సద్వినియోగం చేసుకోవాలి
‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సూచించారు.
Overseas Job Fair | విదేశీ ఉద్యోగ మేళాకు విశేష స్పందన.. వేలాదిగా తరలివచ్చిన యువత
నిజామామాబాద్ నగరంలోని జిల్లా శిక్షణ ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో టామ్ కామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విదేశీ ఉద్యోగ మేళా, జాబ్ మేళాకు విశేష స్పందన…
Awake Brain Surgery | మత్తు లేకుండానే బ్రెయిన్ సర్జరీ.. ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ
బ్రెయిన్ ట్యూమర్ అంటేనే ఒకప్పుడు భయపడేవాళ్లని.. కానీ ప్రస్తుత టెక్నాలజీతో ఆ భయం పోయిందని, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి సీనియర్ న్యూరో సర్జన్ బీజే రాజేష్ అన్నారు.
Nizamabad to Bengaluru Bus | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నిజామాబాద్ టు బెంగళూరు ట్రిప్లో మరిన్ని సౌకర్యాలు
ఆర్టీసీ ప్రయాణికులకు నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ శుభవార్త చెప్పింది.
Telangana University Courses | తెయూలో జాడలేని బీఫార్మసీ, బీపీఈడీ కోర్సులు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నత విద్యా కేంద్రంగా పేరుగాంచిన తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పటికీ బీఫార్మసీ కోర్సు లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.