నిజామాబాద్
Kamareddy adulterated toddy | కామారెడ్డిలో కల్తీ కల్లుపై ఈగల్ టీం దాడులు!
దాడులు కొనసాగిన సమయంలో పట్టణంలోని కొన్ని కల్లు దుకాణాలు మూసివేసినట్లు సమాచారం.
Lasted నిజామాబాద్
Nizamabad Heavy Rain | దంచి కొట్టిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం!
నగరంలో వాన దంచి కొట్టింది. వానకాలం ప్రారంభమైన తర్వాత శుక్రవారం సాయంత్రం మోస్తారుగా వర్షం పడింది.
Lingapur | చిన్న కూతురే కొడుకై తండ్రి అంత్యక్రియలు నిర్వహణ
కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో తండ్రికి కూతురు తలకొరివి పెట్టింది.
CMR Delivery Review | సీఎంఆర్ డెలివరీలు వేగవంతం చేయాలి..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
Electric Bus Safety | ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్
ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ అన్నారు.
Scanning Centre Fraud | స్కానింగ్ సెంటర్లో రూ.లక్షలు కాజేసిన ఉద్యోగులు.. ఒకరి అరెస్ట్
స్కానింగ్ సెంటర్ యజమానిని మోసం చేసిన ఉద్యోగులు రూ.లక్షల్లో లూటీ చేశారు.
Plastic Free Society | “ప్లాస్టిక్ వద్దు – పర్యావరణమే ముద్దు”.. సత్యశోధక్ పాఠశాలలో అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం
ప్రతి కుటుంబం తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, షాపింగ్‌కు వెళ్లే సమయంలో వస్త్ర సంచులు, కాగితపు సంచులను ఉపయోగించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.
Dubba High School | విద్యార్థుల అవస్థలు సర్కారుకు పట్టవా..?
నిజామాబాద్ నగరంలోని దుబ్బ హైస్కూల్లో అసౌకర్యాలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా అధ్యక్షురాలు అనిత, నగర నాయకురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
Jagtial Kendriya Vidyalaya | జగిత్యాలలో కేంద్ర విద్యాలయానికి పదెకరాల స్థలం కేటాయించాలి..: ఎంపీ అర్వింద్
జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ అర్వింద్ తెలిపారు.