నిజామాబాద్
Nizamabad CCTV Security | నేరరహిత కమిషనరేట్‌గా మార్చడానికి కృషి చేస్తున్నాం..: సీపీ సాయిచైతన్య
నేరరహిత కమిషనరేట్‌గా మార్చడానికి కృషి చేస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Lasted నిజామాబాద్
Illegal Building Demolition | అనుమతి లేకుంటే భవనాలు కూల్చివేస్తాం: మున్సిపల్ కమిషనర్
భీమ్‌గల్ పురపాలక సంఘం పరిధిలో అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ డి.గజానంద్ స్పష్టం చేశారు.
Pension Fraud Complaint | పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలి
దళారులు పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి సూచించారు.
State Level Softball Competitions | రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ముచ్కూర్ విద్యార్థిని ఎంపిక
మండలంలోని ముచ్కూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మాద సుమనశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది.
State Level Yoga Competitions | రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని ప్రతిభ
కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని ప్రతిభ చూపిందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీ తెలిపారు.
Gandhari Ganja Cultivation Bust | అధిక లాభాల ఆశతో గంజాయి సాగు..భగ్నం చేసిన గాంధారి పోలీసులు!
గాంధారి శివారులోని సర్వే నంబర్ 110/ఆ 2/2 లో గల 3 ఎకరాల 26 గుంటల భూమిని కౌలుకు తీసుకున్న భార్యాభర్తలు మంజ సోనుసింగ్, మంజ మద్దిబాయి…
Gandhari Ganja Cultivation | గంజాయికి అడ్డాగా గాంధారి మండలం.. అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల యత్నం!
తక్కువ సమయంలో ఎక్కడ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు పెడదారి పడుతున్నారు.
TRS District Committee | టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్‌రెడ్డి
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్ రెడ్డి ఎన్నికయ్యారు.
Ganesh Immersion Safety | వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.