నిజామాబాద్

Lasted నిజామాబాద్

Jeevan Reddy Comments | నాడు హామీలిచ్చిన సీఎం నేడు అడిగితే తిడుతున్నాడు : మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

నాడు హామీలిచ్చిన సీఎం రేవంత్​రెడ్డి నేడు వాటి గురించి అడిగితే నేడు తిడుతున్నారని బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి అన్నారు.

Nizamabad BJP | ఇందూరు అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదు

టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఎంపీ అర్వింద్​పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి అన్నారు.

Sneha Society Services | స్నేహా సొసైటీ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అంధ విద్యార్థుల కోసం స్నేహా సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.

TGEJAC Nizamabad | సీపీఎస్​ అంతమయ్యేవరకు పోరాటం చేస్తాం : టీజీఈజేఏసీ

సీపీఎస్​ అంతమయ్యేవరకు పోరాటం చేస్తామని టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ పేర్కొన్నారు.

CPS Pension Protest | సీపీఎస్ విధానంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట

సీపీఎస్​ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కామారెడ్డి శాఖ డిమాండ్​ చేసింది.

Urea Shortage | రైతులకు ‘యాప్’​సోపాలు.. క్షణాల్లో ఖాళీ అవుతున్న యూరియా

యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Kavitha Bodhan Contest | బోధన్​లో కవిత పోటీ చేస్తానంటే స్వాగతిస్తాం: బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​

బోధన్ నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు.

Errapati Srinu | ​పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నిక

నిజామాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నికయ్యారు.