నిజామాబాద్

Lasted నిజామాబాద్

PRC Pending DA | పెండింగ్​లో ఉన్న డీఏలతో సహా పీఆర్సీ అమలు చేయాలి

పెండింగ్​లో ఉన్న డీఏలతో సహా పీఆర్సీ అమలు చేయాలని ఎంప్లాయీస్​ జేఏసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్​ నిజామాబాద్​ అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ డిమాండ్​ చేశారు.

Youth Congress Strengthening | యువతను పార్టీతో అనుసంధానం చేయాలి

యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి గ్రామస్థాయి నుంచి యువజన కాంగ్రెస్​ను బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి ఖలీద్ అహ్మద్ సూచించారు.

Kamareddy Crime Control | నేర నియంత్రణ, గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి : డీఐజీ సన్‌ప్రీత్ సింగ్

నేర నియంత్రణ, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని జోన్-3 ఇన్​ఛార్జి డీఐజీ, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

Ponguleti Srinivas Reddy Visit | జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.. ఏర్పాట్లపై కలెక్టర్ ​సమీక్ష

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్​లో పర్యటించనున్నారు.

Singapore Education Tour | సింగపూర్ విద్యావిధానం పరిశీలనకు హెచ్‌ఎం గోషికొండ నరేష్ ఎంపిక

సింగపూర్ పాఠశాలల విద్యా విధానాన్ని పరిశీలించేందుకు ఎంపిక చేసిన కమిటీలో జిల్లాకు హెచ్​ఎంకు చోటు దక్కింది.

ABVP Protest Kamareddy | ఏబీవీపీ ధర్నాతో కామారెడ్డి రణరంగం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు షబ్బీర్​ అలీ ఇంటిని ముట్టడించడానికి యత్నించారు.

Padkal Theft Case | పడకల్‌లో దొంగల బీభత్సం.. నగదు అపహరణ

జక్రాన్​పల్లి మండలంలోని పడకల్​లో దొంగలు బీభత్సం సృష్టించారు.

NSUI Leaders Suspension | ఎన్​ఎస్​యూఐ నాయకులపై సస్పెన్షన్​ రద్దు

జిల్లాలో ఎన్​ఎస్​యూఐ నాయకులపై విధించిన సస్పెన్షన్​ను ఎత్తివేస్తున్నట్లు డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.