నిజామాబాద్
Bheemgal Police Incident | భీమ్గల్ ఘటనలో పోలీసుల తప్పు లేదు.. సీపీ సాయిచైతన్య
భీమ్గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఉదయం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.
Lasted నిజామాబాద్
Bodhan Police Station | పోలీస్స్టేషన్లో వ్యక్తి హల్చల్.. సీఐ, కానిస్టేబుల్కు గాయాలు..
గంజాయి మత్తులో వ్యక్తి పోలీస్స్టేషన్లో హల్చల్ చేశాడు.
Kaleshwaram Project | కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారు.. మంత్రి పొంగులేటి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి ఆరోపించారు.
GGH Newborn Death | జీజీహెచ్లో నవజాత శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన
జిల్లా ఆస్పత్రిలో మరొక ప్రాణం ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది.
Indiramma Towers | నిజామాబాద్లో ఇందిరమ్మ టవర్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లో సైతం పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
PDSU Leaders Arrest | విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
Nizamabad Ganja Seizure | సాయి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో 24.3 కిలోల గంజాయి పట్టివేత
గంజాయి రవాణా కోసం గుర్తుతెలియని వ్యక్తి తమకు రూ.10 వేలు ఇచ్చినట్లు నిందితులు వెల్లడించారని అధికారులు తెలిపారు.
Jajala Surender | సమస్యలు చెప్పుకొంటే అరెస్టు చేయిస్తారా..? ఇదేనా ప్రజా ప్రభుత్వం: జాజాల సురేందర్
మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం, పోలీసులను ఉపయోగించి లాఠీచార్జి చేయించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.
PRC Pending DA | పెండింగ్లో ఉన్న డీఏలతో సహా పీఆర్సీ అమలు చేయాలి
పెండింగ్లో ఉన్న డీఏలతో సహా పీఆర్సీ అమలు చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ నిజామాబాద్ అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ డిమాండ్ చేశారు.