తెలంగాణ

Lasted తెలంగాణ

Ganesh Immersion Tragedy | వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఆరుగురు మృతి

వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.

Bigala Ganesh Gupta 22A | నేనూ 22A బాధితుడినే!.. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సంచలన వ్యాఖ్యలు

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో.. పేద, మధ్యతరగతి ప్రజల భవనాలను కూల్చివేయడం దారుణమని విమర్శించారు.

Harish Rao Counter | సీఎం రేవంత్​రెడ్డికి హరీశ్​రావు కౌంటర్​

సీఎం రేవంత్​రెడ్డి మాజీ మంత్రి హరీశ్​రావు కౌంటర్ ఇచ్చారు.

Kavitha CBI Probe | అఫిడవిట్ కంటే ఒక్క గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికి రాసిస్తా: సీఎం రేవంత్‌కు కవిత సవాల్

తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ ఆస్తులపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.

Revanth Reddy Land| 30 రోజుల్లో ఫామ్‌హౌస్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను దళితులకు పంపిణీ చేస్తాం: సీఎం రేవంత్

తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూములు దోచుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

Revanth Reddy Assembly | ధరణి వ్యవహారం బయటపెడితే రామాయణం.. చెబితే మహాభారతం: రేవంత్ రెడ్డి

తెలంగాణలో రైతులు , పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Telangana Semiconductor Industry | సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తాం.. సీఎంతో సింగపూర్​ ప్రతినిధులు

తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సింగపూర్​ ప్రతనిధులు తెలిపారు.

iBomma Ravi | కుటుంబ పోషణ భారమైంది.. నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి

ఒకప్పుడు విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన 'ఐబొమ్మ' నిర్వాహకుడు రవి.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.