తెలంగాణ
Bheem Reddy Benami Case | మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ శాఖ షాక్..దేశ చరిత్రలోనే మొదటిసారిగా బినామీ యాక్ట్ కింద కేసులు
ఆదాయపన్ను (IT) శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భీమ్‌రెడ్డికి సంబంధించిన 8 మంది బినామీలపై ఐటీ శాఖ కేసు నమోదు చేసింది.
Lasted తెలంగాణ
Danam Nagender Disqualification Case | ఖైరతాబాద్ ఎమ్మెల్యే ‘దానం’ అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు.. అసలు ఏం జరిగింది?
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్‌గా విచారణ చేపట్టినప్పటికీ, దానం నాగేందర్ స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆధారాలు లేవంటూ ఆ పిటిషన్లను తిరస్కరించారు.
KTR 22-A Ban List | కమీషన్ల కోసమే.. లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి.. : కేటీఆర్
పేదల సొమ్ము దోచుకోవాలని 22-A నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాలు చేర్చారని కేటీఆర్ ఆరోపించారు.
Rajiv Yuva Vikas | సర్కార్ కీలక నిర్ణయం.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష ఆర్థిక సాయం
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana High Court | ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదం.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో జరిగిన 'పసుపు నీళ్ల' వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
CP Radhakrishnan | తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరుకానున్న ఉప రాష్ట్రపతి
తెలంగాణ విమోచన దినోత్సవానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Maoist Lalitha Surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు
సీపీఐ మావోయిస్టు సీనియర్ అండర్ గ్రౌండ్ క్యాడర్ డివిజన్ కమిటీ సభ్యురాలు పోలీసుల ఎదుట లొంగిపోయింది.
Kavitha Employee Comments | కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం.. ఉద్యోగుల నిర్లక్ష్యంపై కవిత సంచలన వ్యాఖ్యలు
ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మళ్లీ అధికారంలోకి రాలేదని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓడిపోవడం తథ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన…
Mahesh Kumar Goud | సీఎం రేవంత్‌రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు: టీపీసీసీ చీఫ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదా మనస్పర్థలు లేవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.