తెలంగాణ

Lasted తెలంగాణ

Telangana Heavy Rains | ఆ జిల్లాలకు అలర్ట్.. ఈ రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు

కామారెడ్డి, నిజామాబాద్‌, సంగారెడ్డిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఉత్తర తెలంగాణ జిల్లాల వైపు వర్ష మేఘాల విస్తరణ.. అర్ధరాత్రి తర్వాత మధ్య తెలంగాణలో మరో విడత…

Advanced Robotic Surgery | ప్రభుత్వ ఆస్పత్రుల్లో​ రోబోటిక్ సర్జరీలు : మంత్రి రాజనర్సింహ

మంత్రి దామోదర్ రాజనర్సింహ సనత్​నగర్​ టిమ్స్​ ఆస్పత్రిలో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్ షాప్​ను ఆదివారం ప్రారంభించారు.

HYDRAA Portal | అందుబాటులోకి హైడ్రా అధికారిక పోర్టల్.. ఇకపై ఆ సేవలు మరింత ఈజీ

హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు చూసే HYDRAA కీలక అడుగు ముందుకు వేసింది.

Konda Surekha Warning | ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. కొండా సురేఖ వార్నింగ్​

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Forest Officer Suspension | ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్​.. ఎందుకో తెలుసా..?

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్​కు గురయ్యారు.

Konda Murali | కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొండా సురేఖ భర్త, కొండా మురళి స్పష్టం చేశారు.

Weapons Theft Case | ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం..  మాజీ హవిల్దార్ మల్లేశ్ కస్టడీకి కోర్టు అనుమతి

సికింద్రాబాద్‌లోని బొల్లారం ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో కలకలం రేపిన వెపన్స్ థెఫ్ట్ కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది.

Arya Vaishyas Bhavan | ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి : సీఎం రేవంత్​రెడ్డి

ఉప్పల్ భగాయత్​ నగర్​లో ఆర్యవైశ్య ఆత్మ గౌరవ భవనానికి సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు.