తెలంగాణ

Lasted తెలంగాణ

Harish Rao Farmers | ఎల్‌నినో సాకుతో రైతులను ముంచేస్తున్నారు.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి ఎద్దడి, తీవ్ర విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతుండటంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో…

Rajanna Sircilla AYUSH Jobs | ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆయుష్ శాఖలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

Telangana Caste Census | అవసరమైతే లెక్కలు సరిచేస్తాం.. కులగణనపై రేవంత్ కీలక వ్యాఖ్యలు!

బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Panduga Sayanna | ముదిరాజ్​లను ‘బీసీ–ఏ’లోకి మారుస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

ముదిరాజ్​లను బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి మారుస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Shamshabad Road Accident | డీసీఎంను ఢీకొన్న బైక్​.. తండ్రి మృతి, కూతురికి తీవ్రగాయాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Telangana Dasara Liquor Sales | తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఒక్కరోజే రూ.303 కోట్ల విక్రయం!

తెలంగాణలో దసరా పండుగ వేళ మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి.

Telangana Dasara Liquor Sales | దసరా కిక్కు మామూలుగా లేదుగా..! నాలుగు రోజుల్లోనే రూ.755 కోట్ల మద్యం విక్రయాలు

నాలుగు రోజుల విక్రయాలే రూ.755.14 కోట్లకు చేరాయి. అంటే గతేడాది దసరా అమ్మకాలతో పోలిస్తే రూ.57.14 కోట్ల మేర అధిక విక్రయాలు నమోదయ్యాయి.

Hyderabad Traffic Jam | పట్నం బాట పట్టిన ప్రజలు.. భారీగా ట్రాఫిక్​ జామ్

దసరాకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు హైదరాబాద్​కు తిరుగు పయనం అయ్యారు. దీంతో రహదారులు రద్దీగా మారాయి.