తెలంగాణ
Bhatti Vikramarka Congress | కాంగ్రెస్‌లోకి రీ-ఎంట్రీ చర్చలు.. వైఎస్ జగన్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..
గత మూడు టర్ములుగా జాతీయ రాజకీయాలను శాసిస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికలు అంత సులభంగా ఉండబోవనే చర్చ జరుగుతున్న వేళ.. ఏపీ రాజకీయ పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఇండియా’ కూటమిలో చేరే…
Lasted తెలంగాణ
Quality Power Supply | వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలి : బీకేఎస్ ప్రతినిధుల డిమాండ్
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Tahsildar Bribery Case | లంచం కేసులో తహశీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఓ తహశీల్దార్‌కు కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Sabita Indra Reddy | మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం.. ఎన్‌సీడబ్ల్యూకు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
Harish Rao Comments | 30 వేల ఎకరాల భూములపై రేవంత్ కన్ను : హరీష్ రావు
ప్రభుత్వం చేపట్టిన 22ఏ (నిషేధిత ఆస్తుల జాబితా) అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
BC Caste Census | దేశానికే తెలంగాణ కులగణన రోల్ మోడల్: మంత్రి పొన్నం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Krishna Water | మొద్దు నిద్రలో కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్-3 పంప్‌హౌస్‌ను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.
Sridhar Babu Comments | త్వరలో టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ : మంత్రి శ్రీధర్ బాబు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా ఐటీ హబ్స్‌ను నిర్మించడంతో అవి మూతపడే పరిస్థితి వచ్చిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
Power Cuts | రైతులకు కరెంట్ కష్టాలు.. ఎండుతున్న పంటలు
వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయి.