తెలంగాణ
Telangana Heavy Rains | అల్ప పీడనం ఎఫెక్ట్.. 23 నుంచి భారీ వర్షాలు
అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Lasted తెలంగాణ
Kishan Reddy Letter | సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kishan Reddy Letter | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల…
KTR Leadership | గులాబీ శ్రేణుల ‘తారక’మంత్రం.. బీఆర్ఎస్ సుప్రీం లీడర్‌గా కేటీఆర్‌కు గ్రీన్ సిగ్నల్
అక్షరటుడే, హైదరాబాద్: KTR Leadership | బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆవిర్భావం సందర్భంగా 25 ఏళ్ల ఆ ఉద్యమ పార్టీలో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. రెండు…
CCTV Hacking Allegations | మా సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారు.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: CCTV Hacking Allegations | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్…
SSC Results | రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SSC Results | తెలంగాణ (Telangana)లో పదో తరగతి ఫలితాల విడుదలపై క్లారిటీ వచ్చింది. లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా…
MPTC ZPTC Elections | ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మరింత ఆలస్యం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MPTC ZPTC Elections | రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ,…
Telangana Fuel Shortage | తెలంగాణలో పెట్రోలు కష్టాలు.. పెరిగిన డిమాండ్‌తో బంకుల్లో నో స్టాక్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Fuel Shortage | తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు మూడో రోజుకు చేరాయి. పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా…
Kaleshwaram Project Probe : కాళేశ్వరం అవినీతిపై విచారణకు సీఎం కీలక నిర్ణయం.. సీబీఐకి లేఖ!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaleshwaram Project Probe : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కోసం న్యాయ నిపుణుల సూచనల మేరకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి…
Telangana DSP Transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana DSP Transfers : తెలంగాణ రాష్ట్రంలో పలు పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలు, ఏసీపీలను వివిధ…