తెలంగాణ

Harish Rao Power Cuts | పరిపాలన అంటే ఉపన్యాసాలు కాదు.. సీఎం రేవంత్‌‌‌పై హరీష్ రావు ఫైర్

రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ అభద్రత , సాగునీటి ఎద్దడిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Lasted తెలంగాణ

DSP Bhima Reddy | అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్​రెడ్డి

అక్రమాస్తుల కేసులో అరెస్ట్​ అయిన డీఎస్పీ భీమ్​రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.

Urea Shortage Farmers | యూరియా కోసం కాళ్లు మొక్కిన రైతు

యూరియా బస్తాల కోసం ఓ రైతు అధికారుల కాళ్ల మీద పడ్డాడు. ఈ ఘటన మెదక్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Jurala Project Flood | జూరాలకు తగ్గిన వరద..

ఎగువన వర్షాలు తగ్గడంతో జూరాలకు ఇన్​ఫ్లో తగ్గుముఖం పట్టింది.

Rayadurg Land | రాయదుర్గం భూముల వేలం ఆపాలి : హరీశ్​రావు

రాయదుర్గం భూముల వేలం ఆపాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డికి లేఖ రాశారు.

Rain Alert | నేడు తేలికపాటి వర్ష సూచన

రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

Rega Kantharao Arrest | మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్టు.. BRS అధిష్ఠానం వైఖరి ఏమిటో!

ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు రాజకీయ పదవి మాత్రమే కాదు.. వ్యక్తిగత ప్రవర్తన, చట్టపరమైన జవాబుదారీతనం కూడా అంతే కీలకం.

Kalvakuntla Kavitha | ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: కల్వకుంట్ల కవిత

ఆదివాసీ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలోనే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తామని కవిత తెలిపారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమం కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ…

Ponguleti Srinivas Reddy | కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి కాదా?.. పాడి కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శ

గత బీఆర్ఎస్ పాలనలోని సంబంధాలు, కాంట్రాక్టులు, రాజకీయ అనుబంధాలను ప్రస్తావిస్తూ అధికార కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఎదురుదాడి వ్యూహాన్ని మరింత పదును పెడుతోంది.