తెలంగాణ

Tirumala Venkata Ramana | వెంకట రమణ స్వదేశానికి రాక కోసం.. కేంద్ర మంత్రిని కలిసిన భాను ప్రకాష్ రెడ్డి

కువైట్‌లో కొన్ని న్యాయపరమైన సమస్యల కారణంగా ఎన్నో ఏళ్లుగా స్వదేశానికి తిరిగి రాలేకపోతున్న తిరుమల వెంకట రమణను తిరిగి రప్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

Lasted తెలంగాణ

Gupta Nidhula Mosam | గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.కోటి స్వాహా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gupta Nidhula Mosam | గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.…

Pocharam Srinivas Reddy | కాంగ్రెస్​లో చేరినా.. నిధులు ఇవ్వడం లేదు : ఎమ్మెల్యే పోచారం

కాంగ్రెస్​లో చేరినా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు.

Prohibited Lands | నిషేధిత భూములపై ఆందోళన వద్దు.. మంత్రి పొంగులేటి భరోసా

నిషేధిత జాబితాలోని భూములపై ఆందోళన అవసరం లేదని, సమస్య పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Smart Ration Cards | రేషన్​కార్డులపై కీలక అప్​డేట్​.. 1.06 కోట్ల స్మార్ట్​కార్డులు

స్మార్ట్​ రేషన్​ కార్డుల పంపిణీని సీఎం రేవంత్​రెడ్డి ఆగస్టు 15న ప్రారంభించనున్నారు.

Cheyutha Pension Scheme | తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్త ఆసరా పింఛన్లకు రంగం సిద్ధం

తెలంగాణలో అర్హులైన పేదలు, బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా 'చేయుత' సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

KTR Allegations | ‘అనుముల’ బ్రదర్స్​ అక్రమాలు.. కేటీఆర్​ సంచలన ఆరోపణలు

రేవంత్​రెడ్డి సోదరులపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సంచలన ఆరోపణలు చేశారు.