Kargil Vijay Diwas Rally | ఏబీవీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ

కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Kargil Vijay Diwas Rally | కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా నగరంలో(Nizamabad) ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ (Torch Rally) నిర్వహించారు. ఎన్టీఆర్​ చౌరస్తా నుంచి ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని కార్గిల్​ విజయస్థూపం వరకు ఈ ర్యాలీ జరిగింది.

Kargil Vijay Diwas Rally | అమరవీరులకు ఘననివాళి

ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు నవీన్​ మాట్లాడుతూ.. కార్గిల్​ వీరుల అమరత్వాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోలేరన్నారు. వారు చూపిన అసమాన ధైర్యసాహసాలు దేశప్రజల గుండెల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడేందుకు ప్రతిఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ‘నందన్ నీలేకని నాయకత్వంలో పరీక్షా సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ ఏర్పాటు’ – ప్రధాని మోదీ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *