Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Palamuru Irrigation Projects | ప్రాజెక్టు పనులను వేగవంతం చేయండి.. అధికారులకు రేవంత్ కీలక సూచనలు

Shivam nagarani
Last updated: June 4, 2026, 7:09 pm 7:09 pm
Shivam nagarani
Share
Palamuru Irrigation Projects

అక్షరటుడే వెబ్‌డెస్క్: Palamuru Irrigation Projects | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవులపల్లి పరిధిలో పర్యటించారు. అక్కడ శరవేగంగా సాగుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు.

Palamuru Irrigation Projects | ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చ..

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించి, పనులను వేగవంతం చేయాలని పలు కీలక సూచనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ఫొటో గ్యాలరీని ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఆసక్తిగా తిలకించింది.

palamuru.1

Palamuru Irrigation Projects | రెండు రోజుల పాటు పర్యటన..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన గురు, శుక్రవారాల్లో కొనసాగనుంది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి, మక్తల్-నారాయణపేట-కొడంగల్, కల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు, కాలువలు, డెలివరీ సిస్టర్న్‌ల నిర్మాణ పనులను ఆయన స్వయంగా తనిఖీ చేయనున్నారు. అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.

palamuru.2

 

Palamuru Irrigation Projects | భారీ బహిరంగ సభ..

జిల్లాలో పాత ప్రాజెక్టుల పరిస్థితి, ప్రస్తుతం నడుస్తున్న పనుల పురోగతి, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకోనున్నారు. గురువారం మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఈ పర్యటన.. శుక్రవారం జడ్చర్లలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభతో ముగియనుంది.

ఇది కూడా చదవండి: Kamareddy Rain | కామారెడ్డిలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

TAGGED:Agriculture Developmentlatest newsLift Irrigation SchemeMakthal ProjectNarayanpet IrrigationPalamuru Irrigation ProjectsRevanth ReddyTelangana GovernmentTelangana Water Projectstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Kamareddy Rain | Kamareddy Rain | కామారెడ్డిలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు
Next Article Road Accident | Road Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Crime Control Measures
తెలంగాణ

Crime Control Measures |  నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి : డీజీపీ ఆనంద్

By Balla Sandeep Kumar
Cm revanth reddy 1
తెలంగాణ

Cm revanth reddy | వచ్చే ఎన్నికల్లో నువ్వానేనా చూసుకుందాం.. కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి సవాల్​

By Balla Sandeep Kumar
Kalyana Lakshmi Scheme
నిజామాబాద్

Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వ పథకాలు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు

By Shashi kiran Mottala
Telangana Education Performance
తెలంగాణ

Telangana Education Performance | విద్యా రంగంలో తెలంగాణకు మెరుగైన గుర్తింపు.. కేంద్ర పీజీఐ నివేదికపై సీఎం హర్షం

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.