Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Rs 1.27 Crore Bill | ఇంటికి రూ.1.27 కోట్ల కరెంట్​ బిల్లు.. షాకైన యజమాని

Srinivas Kolluri
Last updated: June 4, 2026, 8:52 pm 8:52 pm
Srinivas Kolluri
Share
Rs 1.27 Crore Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rs 1.27 Crore Bill | ఓ ఇంటికి ఏకంగా రూ.1.27 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో దానిని చూసిన ఇంటి యజమాని ఖంగు తింది. ఈ ఘటన సూర్యాపేట (Suryapeta) జిల్లాలో చోటు చేసుకుంది.

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం కొత్త తండాలో రమావత్ రాణి అనే మహిళ ఇంటికి ఇటీవల విద్యుత్ సిబ్బంది కరెంట్ బిల్లు కొట్టారు. అందులో ఏకంగా రూ.1,27,76,968 బిల్లు వచ్చింది. బిల్లు చూసి షాకైన ఇంటి యజమానురాలు ఆందోళనకు గురైంది. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసింది. TGSPDCL నిర్లక్ష్యం వల్లే ఇలా బిల్లు తప్పుగా వచ్చిందని సమాచారం. సాంకేతిక కారణాలతో ఇలా జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బిల్లును సరి చేస్తామని చెప్పారు. దీంతో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది.

దీనిని కూడా చదవండి : Ponguleti Key Comments | ఏ శాఖ ఇచ్చిన పని చేస్తా.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

TAGGED:Billing MistakeElectricity Bill ErrorPower Bill ShockRs 1.27 Crore BillSuryapet NewsTelangana NewsTGSPDCLViral News India
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Petrol Tanker Overturns Petrol Tanker Overturns | హైవేపై పెట్రోల్​ ట్యాంకర్​ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్​
Next Article Resonance Academy | Resonance Academy | అనుమతుల్లేని ‘రెసోనెన్స్ అకాడమీ’ని నమ్మి మోసపోవద్దు..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Telangana State Formation Day
తెలంగాణ

Telangana State Formation Day | దేశానికి ఆదర్శంగా తెలంగాణ : మంత్రి పొంగులేటి

By Shivam nagarani
Kamareddy Degree Results
నిజామాబాద్

Kamareddy Degree Results | సెమిస్టర్ ఫలితాల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

By Shashi kiran Mottala
Borewell Rescue Tragedy
తెలంగాణనల్గొండ

Borewell Rescue Tragedy | బోరుబావిలో పడిన మనవడు.. కాపాడబోయి తాత మృతి

By Balla Sandeep Kumar
Nizamabad Census Process |
నిజామాబాద్

Nizamabad Census Process | జనగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.