Tag: Education Policy
Anti Paper Leak Bill | పార్లమెంట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న యాంటీ-పేపర్ లీక్ బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
విద్యార్థులు , యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ‘యాంటీ-పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లు’ నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
Telangana Government Schools | పాఠశాలల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి.. సీఎం రేవంత్‌కు మేధావుల ఘాటు లేఖ
తెలంగాణలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదించి, మిగిలిన బడులను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజ ప్రతినిధులు…
BC Welfare | తెలంగాణ వచ్చాకే బీసీల అణచివేత ఎక్కువైంది : జాజుల శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే బీసీలకు ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Fee Reimbursement | ఫీజుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ.. విద్యా ప్రమాణాల్లోనూ చూపాలి: విజయశాంతి
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపై ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
NEET Exam Abolition | నీట్ పరీక్షను రద్దు చేయాలి : తమిళనాడు సీఎం విజయ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : NEET Exam Abolition | నీట్ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Tamilnadu CM Vijay) మరోసారి…
School Bandh | పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ..
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యమవుతోందని ఏబీవీపీ కన్నెర్ర చేసింది. దీనిని నిరసిస్తూ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.
Kamareddy Education Hub | ఉన్నత విద్య అందని ద్రాక్ష.. మాటలకే పరిమితమైన ఎడ్యుకేషన్ హబ్
కామారెడ్డి ఎడ్యుకేషన్ హబ్ మాట కాగితాలకే పరిమితం అవుతోంది. ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు లేకపోవడంతో జిల్లా విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
CBSE Three Language Formula | సీబీఎస్ఈ ‘త్రిభాషా విధానం.. సుప్రీంకోర్టుకు చేరిన వివాదం
అక్షరటుడే వెబ్‌డెస్క్: CBSE Three Language Formula |కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 9వ తరగతి విద్యార్థుల కోసం తీసుకువచ్చిన 'త్రిభాషా విధానం'…
Education Fee Regulation| విద్య వ్యాపారం కావొద్దు.. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిందే: కవిత
అక్షరటుడే వెబ్‌డెస్క్:Education Fee Regulation|సమాజంలో సమానత్వం , స్వేచ్ఛ కేవలం నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత స్పష్టం…
Congress Education Priority | రాష్ట్రంలో విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Education Priority | విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి (Mla Sudarshan Reddy)…