Tag: Hyderabad crime news
Hyderabad Rape Case | కట్టుకున్నవాడే నరకం చూపించాడు.. హైదరాబాద్‌లో బయటపడ్డ షాకింగ్ క్రైమ్
హైదరాబాద్ నగరంలో నమ్మలేని దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Durgam Cheruvu | దుర్గం చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
మాదాపూర్‌లోని దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Retired IPS Wife Murder | రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. నేపాల్ ముఠా అరెస్ట్
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజా హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Retired SI Son Death | అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్ ఎస్సై కుమారుడి మృతి
రిటైర్డ్ ఎస్సై కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
Rapido Driver Bites Constable | మద్యం మత్తులో హంగామా.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కానిస్టేబుల్‌ను కొరికి రచ్చ చేసిన రాపిడో డ్రైవర్!
విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొరికేశాడు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర హంగామా సృష్టించాడు.
Hyderabad Telegram Scam | రూ. 720 ఆశ చూపి.. రూ. 6 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
పార్ట్‌టైమ్ ఉద్యోగం, భారీ లాభాల పేరుతో సైబర్ నేరగాళ్లు మరో గృహిణిని మోసగించారు.
Bachupally Drug Bust | హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బాచుపల్లిలో ఇద్దరు నిందితులు అదుపులోకి!
నిందితుల వద్ద నుంచి 6.2 గ్రాముల ఎండీఎంఏ, 5.83 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
T20 Ticket Black Marketing | హైదరాబాద్‌లో టీ20 టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ గుట్టురట్టు.. నలుగురి అరెస్టు!
నిందితుల నుంచి 11 కాంప్లిమెంటరీ టికెట్లతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, ఒక సుజుకి యాక్సెస్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Bollaram Child Murder Case | బొల్లారం చిన్నారి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంలో ఇటీవల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడి అరెస్ట్.
Hyderabad Police Inspector Case | పెళ్లి పేరిట నమ్మించి మోసం.. ఖైరతాబాద్ డీఐపై కేసు నమోదు
హైదరాబాద్‌లో రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు అధికారే ఘాతుకానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
Hyderabad Police | హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య
హైదరాబాద్ నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.
Miyapur Doctor Murder | క్యాబ్ డ్రైవర్‌తో ప్రేమ.. డాక్టర్‌ను దారుణంగా హత్య చేసిన ప్రియుడు
పీజీ వైద్య విద్యార్థినిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మియాపూర్‌లో చోటు చేసుకుంది.