Tag: Hyderabad Police
Hyderabad Police | గుట్కా తయారీ కేంద్రంపై దాడి
హైదరాబాద్ నగరంలో అక్రమంగా గుట్కా తయారు చేస్తున్న యూనిట్‌పై పోలీసులు దాడి చేశారు.
Pakistan Cosmetics Seized | అక్రమంగా పాక్ కాస్మొటిక్స్ అమ్మకం.. పోలీసుల దాడులు
పాకిస్థాన్ నుంచి అక్రమంగా తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న కాస్మొటిక్స్ ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Allu Sirish Noise Pollution | ఆ మైకుల మోత ఆపండి.. పోలీసులను కోరిన అల్లు శిరీష్
హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళల్లో అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు, మైకులు వాడుతుండటంపై ప్రముఖ సినీ నటుడు అల్లు శిరీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Kaushik Reddy Sajjanar | సజ్జనార్‌ను వదిలిపెట్టేది లేదన్న కౌశిక్ రెడ్డి.. తీవ్రంగా ఖండించిన పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత , బెదిరింపు వ్యాక్యలపై పోలీసు…
Ganesh Immersion | తెల్లవారుజాము వరకు కొనసాగనున్న నిమజ్జనం
హైదరాబాద్ నగరంలో ఇంకా 4500 గణేశ్ విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది.
Khairatabad Ganesh Shobhayatra | ఖైరతాబాద్ బడా గణేషుడి శోభాయాత్ర షురూ..
భాగ్యనగరంలో వైభవంగా జరిగే వినాయక నిమజ్జన మహోత్సవం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది.
The Paradise Movie | నానికి పోలీసుల షాక్.. సినిమా చూసేందుకు అనుమతి నిరాకరణ
హీరో నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. ది ప్యారడైజ్ సినిమా చూసేందుకు అనుమతి నిరాకరించారు.
Security Guard Arrest | క్యాబ్ ఎక్కుతుండగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Security Guard Arrest | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ సెక్యూరిటీ గార్డు రెచ్చిపోయాడు. అందరు చూస్తుండగానే ఓ మహిళకు నడిరోడ్డుపై…
Constable Suicide | యువతికి ఫోన్ చేసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
మలక్‌పేటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. శాలివాహన నగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంపై పోలీసుల కీలక సూచనలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి…
Tank Bund Ganesh Immersion | ట్యాంక్ బండ్ పై గణేశ నిమజ్జనం నిషేధం.. అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు
హైదరాబాద్ నగరంలోనే అత్యంత భారీగా కొలువుదీరే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది.
POCSO Case | బాలికపై సామూహిక అత్యాచారం.. 9 మందిపై పోక్సో కేసు
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.