Tag: kamareddy news
Gampa Govardhan Criticism | వెయ్యి రోజుల పాలనలో రేవంత్ రెడ్డి విఫలం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు.
Gampa Govardhan Protest | రేవంత్‌రెడ్డికి మహిళల ఉసురు తగులుతుంది : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
సీఎం రేవంత్ రెడ్డికి మహిళల ఉసురు తప్పక తగులుతుందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.
Kamareddy Road Accident | రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
రాయల్ దాబాను దాటిన అనంతరం బైక్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
Ganesh Festival Safety | గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని పెద్ద కొడప్గల్ ఎస్సై అరుణ్‌కుమార్ సూచించారు.
BRS Farmer Conference | రైతు ప్రభుత్వం పేరుతో సీఎం రేవంత్ మోసం..: మాజీ ఎమ్మెల్యే జాజాల
వెయ్యిరోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను, ప్రజలను మోసం చేశారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు.
Tadwai BRS Protest | తాడ్వాయిలో టెన్షన్..టెన్షన్.. ధర్నాకు వేములను అనుమతించడంపై తీవ్ర ఉత్కంఠ
తాడ్వాయి మండలం కేంద్రంలో నేడు బీఆర్ఎస్ రైతు ధర్నా నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Accident in Kamareddy | రెండు కార్ల మధ్యలో స్కూటీ ఇరుక్కుని బాలుడి మృతి
రెండు కార్ల మధ్యలో స్కూటీ ఇరుక్కుని బాలుడి మృతి చెందాడు.
Shabbir Ali Kamareddy | మోదీ, అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి : షబ్బీర్ అలీ
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
Bike Accident | ఎదురెదురుగా బైకులు ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు..
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
PDS Rice Seized | 310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత.. రూ.9 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం
పేద ప్రజలకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
SIR Notices | సర్ నోటీసులపై కంగారుపడొద్దు : మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి
ఓటరు జాబితాలో పొరపాట్లను సరిసిద్ధేందుకు సర్ నోటీసులు జారీ చేస్తున్నారని, వాటిపై ఎవరు ఆందోళన చెందవద్దని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు.
Poor Bride Wedding Help | పేదింటి పెళ్లికూతురికి పుస్తె మట్టెలు అందజేత
కట్ట సప్న దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. పేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.