Tag: kamareddy news
Electric Bus Breakdown | మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సు.. ప్రయాణికుల అవస్థలు
కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు టేక్రియాల్ శివారులో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Cordon Search | ఎల్లారెడ్డిలో కార్డన్ సెర్చ్..135 వాహనాలు సీజ్
ఎల్లారెడ్డి మండల కేంద్రంలో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Illegal Liquor Sales | అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు.. సిట్టింగ్ నిర్వహిస్తున్న మెస్ యజమాని అరెస్టు
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, మెస్‌లు, దాబాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Theft Case Arrest | భారీగా బంగారు ఆభరణాలు చోరీ.. ‘దృశ్యం’ స్టైల్లో తప్పుదోవ పట్టించే యత్నం.. కిలాడీ లేడి అరెస్టు..
ఓ మహిళ చోరీ చేసింది.. కాని ఆ ప్రదేశంలో తాను లేనట్టుగా చూపించేందుకు ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ఫేక్ టికెట్స్, ఫేక్ బిల్లులు సృష్టించింది.
Woman Murder Case | మరొకరితో సాన్నిహిత్యాన్ని చూడలేక మహిళ హత్య
మహిళ తనతో కాకుండా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు.
Kamareddy PHCs | ప్రజారోగ్యం గాలికి.. పీహెచ్‌సీల్లో వైద్యుల్లేక రోగుల అవస్థలు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం.. పాలకుల మాటలకే పరిమితం అవుతున్నాయి. సరైన వైద్యసేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Teacher Harassment | విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయుల తొలగింపు
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఉపాధ్యాయులపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
Disha Meeting | వాడీవేడిగా ‘దిశ’ సమావేశం.. పలు శాఖల అధికారులపై ఎంపీ, ఎమ్మెల్సీ ఆగ్రహం
కామారెడ్డి పట్టణంలో మూణ్నెళ్లకొకసారి నిర్వహించే దిశ సమావేశం వాడీవేడిగా సాగింది.
Kamareddy Police Sports | రాష్ట్ర పోలీస్ క్రీడల్లో కామారెడ్డి పోలీసుల అద్భుత ప్రతిభ
రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు అద్భుత ప్రతిభ చూపారు.
Kamareddy SI Transfers | కామారెడ్డి జిల్లాలో ఎస్సైల బదిలీలు.. కీలక స్టేషన్లలో అధికారుల మార్పు..
కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి.
Kamareddy Municipality Scam | కామారెడ్డి మున్సిపాలిటీ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు.. కౌన్సిలర్ల ఫిర్యాదు
కామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని కౌన్సిలర్లు ఆరోపించారు.
Youth Suicide Case | వేధింపులతో యువకుడి ఆత్మహత్య..
ప్రేమించిన బాలిక తరపు వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.