Tag: kamareddy news

Ganesh Immersion Celebrations | సమన్వయంతో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం..

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన మహోత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఉమారాణి తెలిపారు.

Kamareddy Ganesh Immersion | కామారెడ్డిలో ముగిసిన గణేష్​ శోభాయాత్ర

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.

Kamareddy Ganesh Shobhayatra | కామారెడ్డిలో నిమజ్జనానికి కదిలిన గణనాథులు..

తొమ్మిది రోజులు పూజలందుకున్న గణనాథులకు నిమజ్జనానికి బయలుదేరాయి.

Kamareddy Bike Accident | రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

ఎదురుగా వస్తున్న బైక్​ మరో బైక్​ను ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు.

Kamareddy Ganesh Immersion | కామారెడ్డిలో గణేష్​ నిమజ్జనం కోసం క్రేన్లు సిద్ధం

కామారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కోసం భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.

Ganesh Immersion Safety | శోభాయాత్రలో మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి

శోభాయాత్ర సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.

Kamareddy Lorry Accident | లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలు

ఆలుగడ్డల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

Ganesh Shobhayatra Kamareddy | డీజేకు నో.. నాసిక్ డోల్​కు ఓకే.. హోరెత్తిన గణేష్ శోభాయాత్ర

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు డీజేలకు అనుమతి నిరాకరించడంతో కామారెడ్డి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో కొత్త ట్రెండ్ కనిపించింది.

Kamareddy Ganesh Immersion | గణేష్​ శోభాయాత్ర ఎఫెక్ట్.. కామారెడ్డిలో ట్రాఫిక్ డైవర్షన్

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Kamareddy Railway Station | కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిశీలించిన రైల్వే జీఎం

కామారెడ్డి రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం పరిశీలించారు.

Social Welfare Student Incident | సోషల్​ వెల్ఫేర్​లో విద్యార్థిని​ ఘటనపై సర్వత్రా విమర్శలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

కామారెడ్డి డివిజన్ పరిధిలోని ఓ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో విద్యార్థిని కిందపడి గాయాలపాలైన ఘటనలో అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Social Welfare School Incident | సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థిని కిందపడి గాయాలు

విద్యార్థిని నిద్రమత్తులో బెడ్‌ నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు దిగుతుండగా కిందపడిపోయి స్పృహ కోల్పోయిందని చెబుతున్నట్లు తెలుస్తోంది.