Tag: kamareddy news
Excise Constable Suspension | వసూళ్లకు పాల్పడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది.
Pillar Pit Accident | విషాదం..పిల్లర్ గుంతలో జారిపడి రెండేళ్ల చిన్నారి దుర్మరణం
చిన్నారిని బలి తీసుకున్న గుంత పూర్తిగా వరద నీటితో నిండిపోయి ఉంది. దీని చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో చిన్నారి…
Excise Constable | లారీ డ్రైవర్ల వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్లు.. సస్పెన్షన్‌కు సిఫార్సు చేసిన సూపరింటెండెంట్
మద్నూర్ సలాబత్పూర్ చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణకు…
Operation Kavach Success | ఆపరేషన్ కవచ్‌తో భారీ విజయాలు..: ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లాలో మొదలు పెట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమంలో భారీ విజయాలు సాధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
Kalyana Lakshmi Forgery Case | ‘గెజిటెడ్’ సంతకాల ఫోర్జరీ కేసు.. విచారణపై ఉత్కంఠ!
ఫోర్జరీ సంతకాలతో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసిన వ్యవహారంలో విచారణ పక్కాగా జరిగేనా అని పలువురు చర్చించుకుంటున్నారు.
Kamareddy Rain Alert | వర్షాల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం.. పలు రహదారుల మూసివేత
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
RTC Bus Stuck | బురదలో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది.
Yellareddy Degree College | విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి..
విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ అన్నారు.
PRTU Committee | ఉపాధ్యాయుల సమస్కల పరిష్కారానికి కృషి..
ఉపాధ్యాయుల సమస్కల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ పెద్దకొడప్గల్ మండల అధ్యక్షుడు జగదీష్ అన్నారు.
Voter Enumeration Drive | అర్హులందరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలి
అర్హులందరికీ ఓటుహక్కు తప్పిపోకుండా జాగ్రత్తలు పాటించాలని బీజేపీ జిల్లా అధ్యక్షడు నీలం చిన్నరాజులు పేర్కొన్నారు.
El Nino Preparedness | ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలోని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
Kamareddy Cash Theft | కామారెడ్డిలో ఘరానా మోసం.. డబ్బులు లెక్కపెట్టిస్తామని నగదు తస్కరణ
డబ్బులు లెక్కపెట్టిస్తామంటూ దుండగులు మోసం చేశారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.