Tag: kamareddy news

Dharani Township Issues | నమ్మించి పనికిరాని ప్లాట్లు అంటగట్టారు.. ధరణి టౌన్ షిప్ బాధితుల ఆవేదన

ధరణి టౌన్ షిప్ పేరుతో నివాసయోగ్యం కాని స్థలాలను అధికారులు తమకు అంటగట్టారని ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు పేర్కొన్నారు.

Journalist Protection Law | జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) నాయకులు డిమాండ్ చేశారు.

Kamareddy Municipality Vigilance | కామారెడ్డి బల్దియాలో విజిలెన్స్ విచారణ..

కామారెడ్డి మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

Kamareddy Fake Clinics | కామారెడ్డిలో అనధికార క్లినిక్​లపై టీజీఎంసీ ఉక్కుపాదం..

ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై అధికారులు ఉక్కుపాదం మోపారు.

 Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: షబ్బీర్​ అలీ

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

Kamareddy RTO Inspections | ఆర్టీవో అధికారుల తనిఖీలపై సర్వత్రా విమర్శలు

ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలని చెప్పే ఆర్టీవో అధికారులే నంబర్​ ప్లేట్​ లేని కారులో వెళ్లి వాహనాల తనిఖీలు చేపట్టారు.

Kamareddy Theft Cases | కామారెడ్డిలో వరుస దోపిడీలు.. పోలీసులకు సవాల్​ విసురుతున్న దొంగలు

దొంగలు రూట్ మార్చారా..? వస్తువులు, నగదుపై ఆసక్తి చూపడం లేదా..? బంగారు నగలపై కన్నేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.

Pitlam Police Rescue | వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

డయల్ 112కు వచ్చిన సమాచారానికి పోలీసులు తక్షణమే స్పందించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని కాపాడారు.

Kamareddy Government College | విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యత : షబ్బీర్​ అలీ

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

Gold Chain Theft | కళ్లలో కారంచల్లి బంగారు గొలుసు చోరీ.. కామారెడ్డిలో ఘటన..

కామారెడ్డి పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి.

Kamareddy elderly woman death | కామారెడ్డి కొటారి గల్లీలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి..హత్యా? ప్రమాదమా?..చైన్‌ స్నాచింగ్‌ కోణంలో దర్యాప్తు!

ఆకతాయిల ఆగడాలు, మందుబాబులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ స్థానికులు గతంలో ఆరోపించినట్లు సమాచారం.