Tag: kamareddy news
Farmers Electricity Supply | రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలి
రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. పెద్దకొడప్గల్లో తలపెట్టిన ధర్నాలో రైతులతో కలిసి పాల్గొన్నారు.
BRS Former MLAs | ష్.. గప్‌చుప్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల్లో నైరాశ్యమేల..?
బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కంచుకోట. అలాంటి జిల్లాలోని పార్టీ నాయకత్వంలో నైరాశ్యం అలుముందుకుంది.
TSRTC Union Elections | ఉమ్మడిజిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు.. 60 శాతం పోలింగ్ పూర్తి
తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ నిజామాబాద్, కామారెడ్డిలలో ప్రశాంతంగా జరుగుతోంది.
BSc Agriculture Jobs | బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..
కామారెడ్డి జిల్లాలోని ప్యాడీసెంటర్లలో సన్నరకం ధాన్యాన్ని గుర్తించి ధృవీకరించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
New Bar Applications | నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
బిచ్కుంద మున్సిపాలిటీలో నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు.
Jukkal Congress Protest | జుక్కల్‌లో కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీ అరెస్ట్‌పై ఆగ్రహం
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కూటమి పార్లమెంటు సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్ శ్రేణులు నిరసించాయి.
RTC Bus Accident | డ్రైవర్ నిర్లక్ష్యం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు
పాల్వంచ మండల కేంద్రంలోని మర్రి వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని బస్సు వెనుక నుంచి ఢీకొంది.
Modi Political Journey | మోదీ రాజకీయ ప్రస్థానం దేశాభివృద్ధికి సువర్ణాధ్యాయం
ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం దేశాభివృద్ధికి సువర్ణాధ్యాయమని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు.
Adloor Yellareddy | అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతుల ధర్నా.. పలువురి అరెస్ట్
రాజ్యాంగబద్ధంగా సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు.
Farmers Welfare Congress | రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
AEO Death Kamareddy | ఫార్మ్ హౌస్‌లో ఏఈవో బలవన్మరణం
వ్యవసాయ శాఖలో ఏఈవోగా పనిచేస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో విషాదం నింపింది.
Auto Car Accident | ఆటో,కారు ఢీ.. ఇద్దరికి గాయాలు
ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.