Tag: kamareddy news
Kamareddy Power Cuts | ఆగమైతున్న అన్నదాత.. కరెంట్ లేక కళ్లెదుటే ఎండిపోతున్న పంటలు
విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు.
Sharannavaratri Security | శరన్నవరాత్రి ఉత్సవాలపై ప్రత్యేక నిఘా
కామారెడ్డి జిల్లాలోని దుర్గామాత మండపాల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
Kamareddy Murder Case | పనిమనిషి దంపతులే హంతకులు.. వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ..
ఇంట్లో పనిమనిషిగా ఉంటానని వచ్చిన ఓ మహిళ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసింది.
Double Bedroom Issues | ‘పనులు చేస్తామని చెప్పాను కదా.. మళ్లీ ఈ డ్రామాలేంది?’.. మున్సిపల్ కమిషనర్ అసహనం..
కామారెడ్డి పట్టణంలోని డబుల్ బెడ్రూం లబ్ధిదారులపై మున్సిపల్ కమిషనర్ పర్వతాలు అసహనం వ్యక్తం చేశారు.
Kamareddy Education Hub | అటకెక్కిన ఎడ్యుకేషన్ హబ్.. కామారెడ్డిలో అందని ద్రాక్షగా ఉన్నత చదువులు
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది కామారెడ్డి విద్యార్థుల పరిస్థితి.
Kamareddy Durga Navratri | కొలువుదీరిన దుర్గమ్మ.. తొలి రోజు అంగరంగ వైభవంగా పూజలు
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Durga Navratri | కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వివిధ దుర్గామాత మండపాల్లో…
Brahmanpalli Alumni Reunion | 25ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..
తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు 25ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు.
ATM Theft | దొంగల హల్చల్.. ఏటీఎంలో చోరీ
గాంధారి మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు.
Kamareddy Ganja Seizure | కామారెడ్డిలో భారీఎత్తున గంజాయి పట్టివేత..
పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Jukkal Bathukamma Celebrations | జుక్కల్‌లో బతుకమ్మ సంబరాలు.. విజేతలకు బహుమతులు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుంది.
Kamareddy District | పదేళ్ల కామారెడ్డి.. జిల్లా కేంద్రం అయినా మారని పరిస్థితి
కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారి 10 ఏళ్లు అవుతున్నా.. అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది.
Kamareddy Bathukamma Ghats | బతుకమ్మ ఘాట్ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా
కామారెడ్డి పట్టణంలో బతుకమ్మ ఘాట్ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.