Tag: kamareddy news
Kamareddy Ganja Seizure | కామారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత..! సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్న అధికారులు
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganja Seizure | కామారెడ్డి జిల్లాలో మరోసారి గంజాయి అక్రమ రవాణా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కామారెడ్డి రైల్వే…
MLA KVR | రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం: ఎమ్మెల్యే కేవీఆర్
రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఒక వీడియో విడుదల…
Gampa Govardhan Criticism | రైతులను పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
అక్షరటుడే, కామారెడ్డి: Gampa Govardhan Criticism | రైతుల సమస్యలను పట్టించుకోకుండా, రైతులను అరిగోస పెడుతూ వారిని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) సమైక్య…
Kavitha CM Target | కవితక్కను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం
కవితక్కను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ పేర్కొన్నారు.
Minor Biker | బాలుడు నడిపిన బైక్ ఢీకొని ఒకరి దుర్మరణం..
మైనర్ డ్రైవింగ్‌తో ఒకరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.
SIR Training | ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తతే శ్రీరామరక్ష..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తతే శ్రీరామరక్ష అని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ప్రభుత్వ సలహాదారు అలీ షబ్బీర్ అలీ అన్నారు.
Social Media Defamation | అసభ్యకర పోస్టులు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోండి..: గడ్డం ఇందుప్రియ
తనపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ కోరారు.
Drunk and Drive Case 1 | డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.. 434 మందికి కోర్టు శిక్ష
మద్యం మత్తులో వాహనం నడపడం చట్టవిరుద్ధమే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.
Railway Track Death | రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి దుర్మరణం చెందాడు. ఈ ఘటన భిక్కనూర్ రైల్వేస్టేషన్ శివారులో చోటుచేసుకుంది.
Fake Audio | నకిలీ ఆడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
తన పేరుతో పాటు షబ్బీర్ అలీ పేరును వాడుకుంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో పూర్తిగా నకిలీదని పోసానిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్…
Government Schemes | ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మానాల మోహన్ రెడ్డి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.
Shabbir Audio | వైరల్ అయిన ఆడియో క్లిప్ నకిలీది..: క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆదివారం హాజరయ్యారు. ఇటీవల వైరల్‌గా మారిన ఆడియో క్లిప్‌లపై వివరణ ఇచ్చారు.