Tag: Kavitha
Kavitha Vemulawada Issues | కాళేశ్వరం నీళ్లు ఏవి?.. వేములవాడ, సిరిసిల్ల సమస్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం
వేములవాడ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.
Bank Five Day Week | బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి: కల్వకుంట్ల కవిత
బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ…
Singareni Workers | సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి : కవిత
సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
Nerella victims | నేరెళ్ల బాధితులను మోసం చేసిన కాంగ్రెస్ : కవిత
నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
TRS District Committee | టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్‌రెడ్డి
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్ రెడ్డి ఎన్నికయ్యారు.
Telangana Rakshana Sena | మరో 18 నియోజకవర్గాలకు ‘టీఆర్‌ఎస్’ ఇన్‌ఛార్జిలను ప్రకటించిన కవిత
తెలంగాణ రక్షణ సేనలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Revanth Reddy Kavitha | రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు : కవిత
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి : టీఆర్ఎస్ చీఫ్ కవిత
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
School Fee Regulation | ఫీజుల నియంత్రణ చట్టం ఎప్పుడు తెస్తారు : కవిత
రాష్ట్రంలో పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం తీసుకు రావాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Inter Education | తుగ్లక్ కూడా సిగ్గు పడేలా సీఎం మాటలు : కవిత
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inter Education | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెడకాయ మీద తలకాయ…
Kavitha TRS | కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదు..
కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదని టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు.
Congress Government | కాంగ్రెస్ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పాలన ఖాయం: కవిత
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.