Tag: Nepal Floods
Nepal Floods | నేపాల్‌లో మరోసారి వరదలు
నేపాల్‌లో మరోసారి వరదలు బీభత్సం సృష్టించాయి.
Nepal Flood Rescue | నేపాల్ వరదల్లో అద్భుతం: 10 రోజులు బురదలోనే.. 11వ రోజు పునర్జన్మ! కూలిన నాలుగు అంతస్తుల భవనం నుంచి వృద్ధురాలు సురక్షితం
10 రోజుల పాటు బురదలో చిక్కుకుపోయి, 11వ రోజు కూడా ప్రాణాలతో బయటపడటంతో స్థానికులు, సహాయక సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన…
Nepal Rescue Operation | పది రోజులుగా సొరంగంలోనే.. అద్భుతరీతిలో ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ బాధితులు
భారీ విపత్తు జరిగి పది రోజులు గడుస్తున్నా, నేపాల్‌లో సహాయక బృందాల అన్వేషణలో అద్భుతాలు జరుగుతున్నాయి.
Nepal Landslide Alert | దార్చులాలో విరిగిపడిన కొండచరియలు..నేపాల్‌ను భయపెడుతున్న మరో ముప్పు
భారీ వరదలతో ఇప్పటికే కోలుకోలేని నష్టాన్ని చవిచూసిన నేపాల్‌ను మరో ప్రమాదం భయపెడుతోంది.
Nepal Floods | 1300 మందికి చేరిన మృతులు.. ఇంకా తేరుకోని నేపాల్
ఆకస్మిక వరదలతో అల్లకల్లోలం అయిన నేపాల్ తేరుకోలేదు. ఇంకా 5 వేల మంది ఆచూకీ దొరకలేదు.
Nepal Flood Rescue | ఆ మంత్రమే కాపాడింది.. 9 రోజుల తర్వాత సజీవంగా బయటపడిన కార్మికులు
నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, కొన్ని చోట్ల మాత్రం ఆశ్చర్యకరమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
Nepal Flood Survivors | నేపాల్ వరదలు.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు
నేపాల్‌లో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో 9 రోజుల తర్వాత ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
Nepal Flood Disaster | వరదలకు ఈ అగ్ర దేశాలే కారణం: నేపాల్
భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ ప్రభుత్వం ఈ విపత్తుపై అంతర్జాతీయ స్థాయిలో రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది.
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ ముంచుకొస్తున్న వరద ముప్పు.. డేంజర్ మార్క్ దాటిన నదులు
నేపాల్‌ను మరోసారి వరద ముప్పు భయపెడుతోంది.
Sonu Sood | నేపాల్ వరద బాధితులకు సోనూసూద్ సాయం
ఆకస్మిక వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన త్రిశూలి బజార్‌ను బాలీవుడ్ నటుడు సోనూ సూద్ బుధవారం సందర్శించారు.
Nepal Floods | నేపాల్‌లో వరద విలయం.. ఒకే ఇంట్లో లభ్యమైన 23 మృతదేహాలు
నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల కారణంగా పెను విషాదం చోటుచేసుకుంది.
Nepal Tibet Floods | 691కు చేరిన నేపాల్ వరద మృతుల సంఖ్య.. 2,500 మంది గల్లంతు
సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఈ విపత్తు కారణంగా వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు, ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.