Tag: nizamabad collectorate
Nizamabad Collectorate | కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఇల్లు కబ్జా చేశారనే బాధతో అఘాయిత్యం
కలెక్టరేట్ లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
Prajavani Complaints | కలెక్టరేట్లో ప్రజావాణికి 89 ఫిర్యాదులు
నగరంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.
Nizamabad Additional Collector | అదనపు కలెక్టర్‌గా రాజాగౌడ్ బాధ్యతల స్వీకరణ..
నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) రాజాగౌడ్ బాధ్యతలు స్వీకరించారు.
Nizamabad Collectorate | కలెక్టరేట్లో మట్టిగణనాథుడికి భక్తితో పూజలు
వినాయక చవితి సందర్భంగా కలెక్టరేట్లో మట్టిగణనాథుడిని ప్రతిష్ఠించారు.
BRS Dharna | హామీలు అమలు చేయాలి.. కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
BJP Protest | కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి పొంగులేటి రాజీనామాకు బీజేపీ డిమాండ్
22ఏ భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
Nizamabad Additional Collector | నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా రాజా గౌడ్
నిజామాబాద్ జిల్లా భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ వ్యవస్థపై ఆయనకు ఇప్పటికే అవగాహన ఉంది.
Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు పేర్కొన్నారు.
Prajavani Complaints | ప్రజావాణిలో 156 ఫిర్యాదుల స్వీకరణ
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు.
Collectorate Vehicle Checks | కలెక్టరేట్లో పోలీసుల విస్తృత తనిఖీలు
నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Roof Water Harvesting | కలెక్టరేట్లో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు
భూగర్భ జలాలను పెంపొందించేలా సమీకృత కార్యాలయాల సముదాయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను నిర్మించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు.
Bike Accident | కలెక్టరేట్ సమీపంలో రెండు బైక్లు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
నగర శివారులోని కలెక్టరేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.