Tag: Nizamabad News

Armoor Cordon Search | ఆర్మూర్​లో కార్డన్​ సెర్చ్​.. పలు వాహనాలు స్వాధీనం

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నల్ల పోచమ్మ గల్లీలో ఆదివారం పోలీసులు కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Kammerpally Leopard Carcass | కమ్మర్​పల్లిలో కలకలం.. చిరుత కళేబరం లభ్యం

కమ్మర్​పల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యం అయింది. ఓ గొర్రెల కాపరి దానిని చంపినట్లు అనుమానిస్తున్నారు.

Nizamabad Prostitution Raid | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఐదుగురి అరెస్టు.. సదర్ హోంకు ముగ్గురు మహిళలు

అరెస్టు చేసిన నలుగురు వ్యక్తులతో పాటు వ్యభిచార గృహ నిర్వాహకురాలిని రిమాండ్‌కు తరలించినట్లు నగర సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు.

Inter Certificates | ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తాం : డీఐఈవో

జిల్లాలో ప్రైవేట్​, కార్పొరేట్ జూనియర్ కళాశాలు ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులకు ఇంటర్ ​సర్టిఫికెట్లు ఇవ్వకుంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామని నిజామాబాద్​ డీఐఈవో…

SIR Process Review | ‘సర్’ ప్రక్రియను విజయవంతం చేయాలి : బొబ్బిలి రామకృష్ణ

జిల్లాలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను అర్బన్ పరిధిలో వంద శాతం పూర్తి చేయాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సూచించారు.

Renjal Model School | రెంజల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ

రెంజల్ మోడల్ స్కూల్‌లో అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపాల్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​ చేశారు.

Bheemgal Oora Panduga | భీమ్‌గల్‌లో ఊర పండుగకు వేళాయె.. రెండు రోజుల పాటు వేడుకలు!

అత్యంత భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించే 'ఊర పండుగ'కు నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్​ పట్టణంలో సర్వం సిద్ధమైంది.

Nizamabad Chain Snatching | నగరంలో చైన్​ స్నాచింగ్​.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

నిజామాబాద్ నగరంలో చైన్​ స్నాచింగ్​ కలకలం రేపింది. దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు.

SIR Enumeration Forms | ప్రజలంతా ఎన్యుమరేషన్​ ఫారాలను బీఎల్​వోలకు ఇవ్వాలి

ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎంతో కీలకమైనదని డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు.

Free Medical Camp | న్యాయవాదులు వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

న్యాయవాదులు వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రధాన, సెషన్స్ న్యాయమూర్తి జేవీఎన్​ భారత లక్ష్మి అన్నారు.

Enumeration Forms | ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు త్వరితగతిన బీఎల్​వోలకు అందించాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి బీఎల్​వోలకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి,…

LIC Retired Employee | రూ.3.5 కోట్లతో ఎల్​ఐసీ రిటైర్డ్​ ఉద్యోగి పరార్​.. ఆందోళనలో ఏజెంట్లు

సుమారు రూ. 3.50 కోట్లతో ఓ ఎల్ఐసి రిటైర్డ్ ఉద్యోగి పరారయ్యాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది.