Tag: Nizamabad News
Revanth Reddy Leadership | రేవంత్ రెడ్డే తెలంగాణకు సరైన నాయకుడు : ధర్మపురి సంజయ్
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Revanth Reddy Leadership | రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) సరైన నాయకుడని మాజీ మేయర్, మున్నూరు కాపు…
Teenmar Mallanna | ఆర్మూర్ కోర్టుకు హాజరైన తీన్మార్ మల్లన్న
ఆర్మూర్ కోర్టుకు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ మేరకు న్యాయస్థానం ఆయనను విచారించింది.
Varahi Temple Construction | వారాహీ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్ నగరంలోని అమ్మనగర్లో వారాహీ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గురువారం ప్రారంభించారు.
ABVP Foundation Day | ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తిగా ఏబీవీపీ
విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తిగా ఏబీవీపీ ఎదిగిందని సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు పేర్కొన్నారు.
Temple Development | దేవాలయాల పరిరక్షణకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.
Arvind SIR Campaign | ‘సర్’లో ప్రతిఒక్కరూ పాల్గొనాలి.. రోహింగ్యాలను తరమికొట్టాలి..: ఎంపీ అర్వింద్
ప్రతి భారతీయుడు ‘సర్’ కార్యక్రమంలో పాల్గొని, రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను తరిమికొట్టాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
Handloom Society Elections | చేనేత సహకార సంఘం పాలక మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల
నిజామాబాద్ చేనేత సహకార సంఘం పాలక మండలి ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది.
Urea Slot Booking | మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్ : కలెక్టర్ ఇలా త్రిపాఠి
రైతులకు అవసరమైన యూరియా ఎరువుల పంపిణీని మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
Pravashree India Record | ‘గాంధారి విద్య’తో ప్రవశ్రీ అద్భుతాలు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
‘గాంధారి విద్య’తో ఈ చిన్నారి అద్భుతాలు చేస్తోంది. తన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది.
Telangana University Water Crisis | తెయూలో నీటి కటకట.. రోడ్డెక్కిన విద్యార్థినులు
తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గత కొన్ని రోజులుగా నీటిసమస్యతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
Voter Revision Survey | ‘సర్’ సక్రమంగా జరిగేలా కాంగ్రెస్ మండలాధ్యక్షులు పనిచేయాలి
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియను పక్కాగా జరిగేవిధంగా కాంగ్రెస్ మండలాధ్యక్షులు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు.
Telangana University | తెయూ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు..
తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సాధించారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు.