Tag: Nizamabad News

Meru Caste Sewing Machines | కుట్టుమిషన్ల పంపిణీలో మేరు కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం

మేరు కులస్తులకు కుట్టుమిషన్ల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ అన్నారు.

Nizamabad Tiranga Rally | తిరంగా ర్యాలీతో గుండె నిండా దేశభక్తి ఉప్పొంగింది

తిరంగా ర్యాలీతో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.

Hanmanth Shinde Birthday | తల్లిదండ్రులను మించిన దైవం లేదు

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని.. వారిని మించిన దైవం లేదని జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ షిండే పేర్కొన్నారు.

Sriramsagar Project | శ్రీరాంసాగర్​కు తగ్గిన వరద

శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్ట్​కు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది.

Nizamabad Hotel Checks | నగరంలోని హోటళ్లలో పోలీసుల తనిఖీలు.. అనుమానిత వ్యక్తులపై ఆరా

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీసులు నిఘా పెంచారు.

Balkonda DCM Accident | వరద కాలువలో డీసీఎం వ్యాన్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం

క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ వెంటనే సాధ్యం కాలేదు.

Chain Snatching | చైన్​స్నాచర్​ హల్​చల్​.. మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ..

నిజామాబాద్​ పోలీస్ ​కమిషనరేట్​ పరిధిలో చైన్​ స్నాచింగ్​లు ఆగట్లేదు.

Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పక్కాగా ఏర్పాట్లు చేయాలి

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈనెల 15న పక్కాగా నిర్వహించాలని కలెక్టర్​ భవేశ్​ మిశ్రా ఆదేశించారు.

Armoor Municipal Corruption | ఆర్మూర్​ బల్దియాలో ‘మామూళ్ల’ పర్వం..

ఆర్మూర్​ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోంది. చిరుద్యోగులను టార్గెట్​ చేసుకున్న ఓ బడా ఉద్యోగి హాజరు పేరుతో వేధిస్తూ అందినకాడికి దోచుకుంటున్నాడనే చర్చ సాగుతోంది.

Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని బీజేపీ ఇందూరు మహిళా మోర్చా అధ్యక్షురాలు మారెడ్డి వనిత…

Sriram Sagar Water Level | శ్రీరాంసాగర్​లో 43 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద తగ్గింది.

Vande Mataram | తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతర గీతాలాపన శుభసూచకం..

తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతరం గీతాలాపన చేయడం శుభ సూచకమని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు.