Tag: Nizamabad News
Nizamabad District | పథకాల అమలులో జిల్లా అధికారుల పనితీరు భేష్..: యోగితారాణా
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో నిజామాబాద్ పనితీరు ఎంతో భేషుగ్గా ఉందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్…
Voter Revision | ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా…
SI Transfers | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైల బదిలీలు..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గులు ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Emergency Day Observance | అధికారం కోసం నియంతగా మారినా ఇందిరాగాంధీ : ధన్పాల్
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 25 చీకటి రోజు అని.. అధికారం కోసం ఇందిరాగాంధీ అప్పట్లో నియంతగా మారారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ…
Minister Seethakka Visit | 27న ఇందూరుకు మంత్రి సీతక్క రాక..
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క 27న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి వివరాలు వెల్లడించారు.
Drug Awareness | డ్రగ్స్ రహిత నిజామాబాద్ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి..: సీపీ సాయిచైతన్య
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడారు.
Indur Oora Pandaga | ఇందూరు ఊర పండుగ.. గద్దెల పెంపునపై ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రత్యేక దృష్టి
ఇందూరు నగరంలో ఎంతో ఘనంగా జరిగే 'ఊర పండుగ' కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ధన్పాల్ సర్వ సమాజ్ కమిటీ సభ్యులతో కలిసి…
Tractor Accident | ట్రాక్టర్ కింద గంటన్నరపాటు నరకయాతన.. స్థానికుల సమయస్ఫూర్తితో బయటపడ్డ వ్యక్తి
ట్రాక్టర్ ఇంజిన్ మీద పడటంతో ఎటూ కదల్లేని స్థితిలో ఓ వ్యక్తి గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు.
SRSP Eco Tourism | ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్‌వాటర్ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధి..: స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TG FDC) ఆధ్వర్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) బ్యాక్‌వాటర్ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
NEET Paper Leak | కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి
‘నీట్’ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Shyama Prasad Mukherjee | దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్
దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
ACB Raids | ఎక్సైజ్ శాఖలో కలకలం.. సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆయనపై కేసు నమోదు అయింది.