Tag: Nizamabad News
Nizamabad Council Meeting | వాడీవేడిగా కౌన్సిల్ సమావేశం.. సమస్యలపై కార్పొరేటర్ల నిలదీత
నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు
Bheemgal Palle Davakhana | పల్లె దవాఖానకు జాగా కరువు.. నిధులున్నా నిర్మాణానికి నోచుకోని వైనం
ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పల్లె దవాఖాన' పథకం భీమ్‌గల్ మండలంలో రెండడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది.
Bodhan Co-option Election | ముగిసిన బోధన్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బోధన్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను మంగళవారం నిర్వహించారు.
Minority Women Sewing Machines | మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ
మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
Bodhan Co-option | బోధన్ కో–ఆప్షన్ ఎన్నికలను బహిష్కరించిన ఎంఐఎం, బీజేపీలు
బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
Nizamabad ACP Appointments | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీల నియామకం..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఏసీపీలు నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Armoor Prohibitory Orders | ఆర్మూర్‌లో ధర్నాలు.. రాస్తారాకోలు నిషేధం: సీపీ సాయిచైతన్య
ఆర్మూర్ పట్టణంలో నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Nizamabad Rural Police | వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపుదాడి
నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Olympic Run | యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనాలి..: పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్
యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ అన్నారు.
Pulse Polio | పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: అదనపు కలెక్టర్ భుజంగరావు
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మాణానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు పిలుపునిచ్చారు.
Chain Snatching | జిల్లాలో ‘గొలుసు’ చోరీలు.. యథేచ్ఛగా తిరుగుతున్న స్నాచింగ్ ముఠాలు
నిజామాబాద్ జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలు జరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.
Bodhan Chain Snatching | చైన్ స్నాచింగ్ కలకలం.. మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ
అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.