Tag: Nizamabad Police
Free Police Training | నిరుద్యోగ యువతకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
నిరుద్యోగ యువతీయువకులకు పోలీస్ శాఖ తరపున కానిస్టేబుల్, ఎస్సైల ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Drug Assets Seized | డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులు జప్తు: సీపీ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరాపై పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపుతోంది.
Police Firing Practice | పోలీసులకు ఫైరింగ్ వెపన్స్‌పై పూర్తి అవగాహన ఉండాలి..: సీపీ సాయి చైతన్య
పోలీసులకు ఫైరింగ్ వెపన్స్‌పై పూర్తి అవగాహన ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Nizamabad Crime Records | సీపీ కార్యాలయంలో రికార్డులను పక్కాగా రూపొందించాలి
నగరంలోని సీపీ కార్యాలయంలో కేసుల రికార్డులను పక్కాగా రూపొందించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Head Constable | హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ సాయిచైతన్య
ఆకస్మికంగా మృతిచెందిన రెంజల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ తలారి తిరుపతి కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
POCSO Case Investigation | పోక్సో కేసుల విచారణలో వేగం పెంచాలి: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన పోక్సో కేసులపై సీపీ సాయిచైతన్య సమీక్షించారు.
Independence Day | కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవం
కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు.
Nizamabad Hotel Checks | నగరంలోని హోటళ్లలో పోలీసుల తనిఖీలు.. అనుమానిత వ్యక్తులపై ఆరా
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిఘా పెంచారు.
Nandipet Police Station | పోలీస్ స్టేషన్లో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి: సీపీ సాయిచైతన్య
పోలీస్ స్టేషన్లో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Chain Snatching | చైన్‌స్నాచర్ హల్చల్.. మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లు ఆగట్లేదు.
Bodhan Crime Control | బోధన్ డివిజన్లో నేరాల నియంత్రణకు కృషి చేయాలి: సీపీ సాయి చైతన్య
బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు.
Nandipet CCTV Cameras | నిఘా నేత్రాలతో గ్రామాలకు భద్రత..
గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామాలు కట్టుదిట్టమైన నిఘాలో ఉంటాయని ఎస్సై వినయ్‌కుమార్ అన్నారు.