Tag: Nizamabad Police

PM Rahveer Scheme | ప్రమాద బాధితులకు సాయంచేసి ‘పీఎం రహవీర్​’గా గుర్తింపు పొందండి..: సీపీ సాయిచైతన్య

రోడ్డు ప్రమాదాల జరిగినప్పుడు భయపడకుండా బాధితులకు సత్వర వైద్యసాయం అందేవిధంగా కృషిచేసి నిండు ప్రాణాన్ని కాపాడాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Nizamabad Prajavani | నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి..: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Nizamabad Prostitution Raid | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఐదుగురి అరెస్టు.. సదర్ హోంకు ముగ్గురు మహిళలు

అరెస్టు చేసిన నలుగురు వ్యక్తులతో పాటు వ్యభిచార గృహ నిర్వాహకురాలిని రిమాండ్‌కు తరలించినట్లు నగర సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు.

Police Duty Meet | విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరం : సీపీ సాయిచైతన్య

విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరమని సీపీ సాయిచైతన్య అన్నారు.

CCTV Cameras | సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమే.. : సీపీ సాయిచైతన్య

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ప్రముఖమైనదని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Collectorate Vehicle Checks | కలెక్టరేట్​లో పోలీసుల విస్తృత తనిఖీలు

నిజామాబాద్​ కలెక్టరేట్​లో సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Bus Stand Theft Gang | కుటుంబం అంతా కలిసి చోరీలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు

బస్టాండ్​లో రద్దీగా ఉండే సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులు అందరు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.

Basara DIG Review | నేరాల నియంత్రణకు కృషి చేయాలి : డీఐజీ భాస్కరన్​

నేరాల నియంత్రణ కోసం కృషి చేయాలని.. నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్​–2 డీఐజీ భాస్కరన్​ అన్నారు.

Scanning Centre Fraud | స్కానింగ్​ సెంటర్​లో రూ.లక్షలు కాజేసిన ఉద్యోగులు.. ఒకరి అరెస్ట్​

స్కానింగ్​ సెంటర్​ యజమానిని మోసం చేసిన ఉద్యోగులు రూ.లక్షల్లో లూటీ చేశారు.

Police Image | పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది వ్యవహరించాలి..:సీపీ సాయిచైతన్య

పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది వ్యవహరించాలని నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య సూచించారు. మెండోరా పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేశారు.

Educational Institution Attacks | విద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలపై దాడులు చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు.

Operation Smile | బాల కార్మికులను రక్షించాలి : డీసీపీ శుభం ప్రకాశ్​

నిజామాబాద్ కమిషనరేట్​ పరిధిలో బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్​ స్మైల్​–12 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అదనపు డీసీపీ(అడ్మిన్​) శుభం ప్రకాశ్​ తెలిపారు.